Wednesday, 25 November 2026

సీమాంధ్ర

యువకుడి దారుణహత్య

కృష్ణా (మార్చి20): కృష్ణా జిల్లాలో ఒక యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. పడన మండలం కొంకేపూడిలో రాధాకృష్ణ అనే యువకుడిని ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేశారు. రాధాకృష్ణ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రాధాకృష్ణ హత్యపై కేసు నమోదు…

గర్భిణీ ఆత్మహత్య

కడప, (మార్చి20): కుటుంబ కలహాలు గర్భవతి నిండు ప్రాణాలు తీసాయి. వివరాల్లోకి వెళితే, కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం వలసపల్లెలో కుటుంబ కలహాల కారణంగా గర్భవతి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలకు గల కారణాలు…

గండిగానపూడి చేపలచెరువులో విష ప్రయోగం

కృష్ణా, (మార్చి20): కృష్ణా జిల్లా నందివాడ మండలం గండిగానపూడిలోని చేపల చెరువుపై గుర్తు తెలియని వ్యక్తులు ప్రయోగం జరిపారు. ఆరు ఎకరాల విస్తీర్ణమున్న ఈ చేపల చెరువులో రూ. పన్నెండు లక్షలు విలువ చేసే చేపలు ఉన్నాయి. చెరువులో…

ఏపీ పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోనే ఎక్కువ!!

 హైదరాబాద్ : పెట్రోలు, డీజిల్ ధరలు దేశం మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మన రాష్ట్రంలో పెట్రోలు మీద 31 శాతం పన్నుతో పాటు రూ.…

190 కేజీల గంజాయి పట్టివేత

విజయనగరం : విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  వివరాలు..జార్ఖండ్ రాష్ట్రం తన్‌బాత్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు…

గిరిజన వివాహిత హత్య

విశాఖ, మార్చి 18: విశాఖ జిల్లా అరకువ్యాలీ మండలం సిరిగాంతోక వలసలో ఓ గిరిజన వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. నగల కోసమే గిరిజన మహిళను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై మృతురాలి బంధువులు పోలీసులకు…

ఎమ్మార్పీఎస్‌ చలో అసెంబ్లీ భగ్నం

హైదరాబాద్‌, మార్చి 18: ఎమ్మార్పీఎస్‌ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడిక్కడ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్కు వద్ద 40 మంది ఆందోళనకారులను, పబ్లిక్‌ గార్డెన్స్‌ వద్ద మరో 40 మందిని పోలీసులు అదుపులోకి…

హైదరాబాద్‌:పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తాం : మంత్రి దేవినేని

హైదరాబాద్‌, మార్చి18 : రాయలసీమ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏడాదిలోగా పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేస్తామని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా చెప్పారు. నదుల అనుసంధానంపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ రాయలసీమకు పట్టిసీమ ఎంతో అవసరమన్నారు. పోలవరం కుడికాల్వ…

పోలవరానికి రూ. 10,415 కోట్లు కావాలి : చంద్రబాబు

హైదరాబాద్‌, మార్చి 18: రాష్ట్ర విభజన తర్వాత సాగునీటి సమస్యలు ఏర్పడ్డాయని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు 10, 415 కోట్ల రూపాయలు కావాలని ఆయన పేర్కొన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టును తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని ఆయన అన్నారు.…

నవమి వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

కడప, మార్చి 18 : కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లను దేవాదాయశాఖాధికారులు పరిశీలించారు. రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి ప్రసాద్‌, కమిషనర్‌ అనూరాథలు ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లపై ఆలయ అధికారులతో సమీక్షించారు.