13 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
కడప : కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో 13 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బాలుపల్లి అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఎర్రచందనం అక్రమ రవాణా…
కడప : కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో 13 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బాలుపల్లి అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఎర్రచందనం అక్రమ రవాణా…
కృష్ణా: ఇబ్రహీంపట్నంలో విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు, ఎన్టీపీఎస్ డీఈతో పాటు నలుగురు విద్యార్థులకు తీవ్రగాయాలు.
నెల్లూరు జనంసాక్షి : కొండ బిట్రగుంట మండలం బిలకూట క్షేత్రంలో వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు, గిరిప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న బీదా మస్తాన్రావు దంపతులు.
గుంటూరు,ఫిబ్రవరి25(జనంసాక్షి): భూ సేకరణలో రైతుకు పరిహారం ఒకసారే లభిస్తుందని, అదే భూ సవిూకరణలో రైతులు అభివృద్ధి చేసిన భూములు పొందడమే కాకుండా, రాజధాని నిర్మాణంలో ప్రతీ రైతు భాగస్వామి అవుతారని మంత్రి నారాయణ చెప్పారు. రైతులను భాగస్వాములను చేయాలనే…
తిరుమల (జనంసాక్షి) : తిరుమల శ్రీవారిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు.కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ఆయన ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మండపంలో ఆలయ పండితులు ఇంద్రకరణ్ కు…
కృష్ణా: కృష్ణా జిల్లా తిరువూరు మండలంలో ఓ మానసిక వికలాంగురాలిపై వావి వరుసలు మరిచిన కామాంధుడొకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని వావిలాల గ్రామంలో జరిగింది. వివరాలు… గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతి మానసిక వికలాంగురాలు.…
కడప: ఒంటిమిట్ట కోదండరామాలయం సమీపంలో ఇళ్లను ఖాళీ చేయిస్తున్న రెవెన్యూ అధికారులు, పరిహారం విషయంలో విప్ మేడా మల్లికార్జునరెడ్డి హామీతో వెనక్కి తగ్గిన స్థానికులు.
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దెందులూరు మండలం, రామారావుగూడెంకు చెందిన కత్తె రచన(15) పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. మంగళవారం రాత్రి తరగతి గదిలో…
న్యూఢిల్లీ,ఫిబ్రవరి23(జనంసాక్షి ): పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభకు గైర్హాజరయ్యారు. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి సోమవారం ప్రసంగించారు. ఈ సభకు రాహుల్ హాజరు కాలేదు. ఈ విషయమై విలేకరులు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా…
అనంతపురం,ఫిబ్రవరి23(జనంసాక్షి ): ఆంధప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక ¬దా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయిస్తామని చెప్పిన భాజపా ఇప్పటివరకు ఆ వూసే ఎత్తలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ తెలిపారు. ఛాయ్…