Wednesday, 4 November 2026

రీవారి సేవలో మంత్రి ఐకే. రెడ్డి దంపతులు

తిరుమల (జ‌నంసాక్షి) : తిరుమల శ్రీవారిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు.కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ఆయన ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మండపంలో ఆలయ పండితులు ఇంద్రకరణ్ కు శ్రీవారి తీర్ధప్రసాదాలు అందజేసారు. అటు స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *