Wednesday, 25 November 2026

సీమాంధ్ర

కుప్పంలో ముఖ్యమంత్రి పర్యటన

చిత్తూరు,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 24, 25వ తేదీల్లో మరోమారు జిల్లాకు వస్తున్నారు. ఇటీవలే నీరుచెట్టు కార్యక్రమం కోసం వచ్చిన బాబు ఇప్పుడు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు.  కుప్పం పర్యటన ఖరారైన నేపథ్యంలో భారీ బందోబస్తు…

ప్రత్యేక హోదాపై విమర్శలు తగవు

చిత్తూరు,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ):  రాష్టాన్రికి ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో కేంద్రంపై కాంగ్రెస్‌, వైకాపా నేతలు ఆరోపణలకు దిగడం దారుణమని భాజపా జిల్లా కార్యదర్శి గోపాలరెడ్డి అన్నారు.  ఇది దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి కాంగ్రెస్‌ హయాంలో…

25న ఎమ్మెల్సీ అభ్యర్థి కృష్ణారావు నామినేషన్‌

కాకినాడ,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ): ఉపాధ్యాయ నియోజకవర్గానికి నామినేషన్ల పర్వం వేడెక్కింది. 24న కృష్ణారావు, 26న చైతన్యరాజులు తమ నామినేషన్లు వేయనున్నారు.ఈ మేరకు వారు తమేర్పాట్లను చేస్తున్నారు  గురువులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిసిన వాడిగా, నిజాయతీ, క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయుడిగా తాను…

2నేడు పిడీఎఫ్‌ అభ్యర్థి నామినేషన్‌ ర్యాలీ

ఏలూరు,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని పీడీఎఫ్‌ అభ్యర్థి రాము సూర్యారావు ఈనెల 24వ తేదీన కాకినాడలో నామినేషన్‌ వేయనున్నారు. ఇందుకోసం  ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నట్లు యుటీఎఫ్‌ నాయకులు పేర్కొన్నారు. ఈ ర్యాలీ ఉదయం 7 గంటలకు…

విద్యుత్‌ ఛార్జీలపై వామపక్షాల ఆందోళన

విశాఖపట్టణం,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖలో వామపక్షాలు ఆందోళనకు దిగాయి. ఇప్పటికే వున్న ఛార్జీలను భరించలేకపోతోన్న జనాలకు మరోవడ్డన ఇబ్బందికరంగా మారిందని… ఈ నిర్ణయంపై ప్రభుత్వం తక్షణం వెనక్కు తగ్గాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో…

మంత్రాలయంలో ఘనంగా గురుభక్తి ఉత్సవాలు

కర్నూలు,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) :  ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో గురుభక్తి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాఘవేంద్రస్వామి 394వ పట్టాభిషేక మ¬త్సవం కన్నులపండువగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్చరణలు, భక్తుల…

స్మార్ట్‌ సిటీగా తిరుపతి అభివృద్ది

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సుందరీకరణ పనులు తిరుపతి పర్యటనలో సిఎం చంద్రబాబు వెల్లడి తిరుపతి,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : తిరుపతిని స్మార్ట్‌ సిటీగా అభివృద్ది చేస్తామని, ఇందుకు ప్రతిపాదనలు సిద్దం చేశామని సిఎం చంద్రబాబు ప్రకటించారు. తిరుపతి అభివృద్దిలో భాగంగా, ఐటి,…

బ్యాంక్‌ దగ్గర కాపుకాసి పట్టపగలే ఆరులక్షల చోరీ

విశాఖపట్టణం,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) :  విశాఖ పట్నంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. నగరంలోని జగదాంబా సెంటర్‌ ప్రాంతంలో శుక్రవారం ఓ వ్యక్తి నుంచి రూ. 6 లక్షల నగదును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. నగరానికి చెందిన వి. కామేశ్వర్‌…

విజయవాడలో సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి

విజయవాడ,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఆవరణలో కేంద్ర ప్రభుత్వ నిధులతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం ఎంపీ కేశినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్యే గ్దదె…