Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ఐదుగురు విద్యార్థుల గల్లంతు

గుంటూరు,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని చిలుమూరు గ్రామం వద్ద కృష్ణానదిలో ఈతకు దిగిన ఐదుగురు విద్యార్థులు శనివారం గల్లంతయ్యారు. మహేశ్‌, ఊట్ల ఈశ్వర్‌, గణెళిశ్‌, సాయి వంశీ, రూపేశ్‌లు ఈ సంఘటనలో అదృశ్యమైనట్టు సమాచారం. వీరిలో ముగ్గురిని…

నేటి నుంచి ఇక భూసేకరణ : నారాయణ

విజయవాడ,ఫిబ్రవరి28 : ఆంధప్రదేశ్‌ నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ఇప్పటి వరకూ 27 వేల ఎకరాల భూమిని సవిూకరించడం జరిగిందని ఏపీ మంత్రి నారాయణ వెల్లడించారు. ఇంకా ఆరువేల ఎకరాలు సవిూకరించాల్సి ఉందని, శనివారం రాత్రి వరకూ భూసవిూకరణ…

తాగునీటి సమస్యుంటే చెప్పండి

చిత్తూరు,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే సంబంధిత సర్పంచి, గ్రామపంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకురావాలని గ్రావిూణ నీటిసరఫరా విభాగం అధికారులు కోరారు. ఎంత ఖర్చయినా ఎంత దూరమైనా తాగునీరు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని  వివరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా…

పనిచేసే వారికి పార్టీలో ప్రాధాన్యం

చిత్తూరు,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  ప్రభుత్వం అమలు చేస్తున పథకాలను ప్రజల్లో తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేసే కార్యకర్తలకు కమిటీల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలని జి/-లానాయకత్వం నిర్ణయించింది. . ఎన్నికల్లో ఇచ్చిన హావిూలకు కట్టుబడిన ఏకైనా పార్టీ తెదేపానేని ప్రజలకు గుర్తుచేయాలని చెప్పారు.…

కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి

చిత్తూరు,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఒప్పంద ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అందరికీ ఫించన్లు, పీఎఫ్‌, బోనస్‌ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ సీఐటీయూ నాయకులు చేశారు.కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రభుత్వం వెంటనే స్వస్తి పలకాలని  డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ కార్మికులు, పలు…

దొంగనోట్ల చెలామణిపై ఆందోళన

అనంతపురం,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): జిల్లాలో తరచూ దొంగనోట్ల చెలామణి బయటపడడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కడ తమకు దొంగనోట్లు వచ్చి చేరుతాయో అని ఆందోళన పడుతున్నారు. ఎటిఎంలలో డబ్బులు డ్రా చేసిన తరవాత అందులో ఇలాంటి నోట్లు ఉన్నాయేమోనని సరిచూసుకుంటున్నారు. అవసరమైతే…

మందుబాబులకు రెండు రోజుల జైలు శిక్ష

గుంటూరు : ఇక మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. ఈ విషయం గుంటూరు జిల్లా తెనాలి కోర్టు తీర్పుతో వెలుగుచూసింది. తెనాలిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఏడుగురు మందుబాబులకు రెండు రోజుల…

ధర్మవరంలో దారుణం

అనంతపురం, ఫిబ్రవరి 28 జ‌నంసాక్షి : జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఓ కిరాతకుడు తల్లిదండ్రులపై కిరోసిన్‌పోసి నిప్పంటించాడు. విషయం గమనించిన స్థానికులు ఆ దంపతులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

రైలు దిగుతూ కిందపడి వృద్ధుడికి తీవ్ర గాయాలు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం రైల్వే స్టేషనులో గున్‌పూర్‌- పలాస ప్యాసింజర్‌ రైలు దిగుతూ కిందపడిన నారాయణరావు అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని పాతపట్నం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించి చికిత్స చేస్తున్నారు. వృద్ధుడి పరిస్థితి విషమంగా…