Wednesday, 25 November 2026

సీమాంధ్ర

భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

గోదావరి తీరంలో భక్తుల పుణ్యస్నానాలు కాకినాడ,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): పంచరామక్షేత్రాల్లో ప్రముఖమైనదిగా, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజామున 3గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామికి…

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ఏపీ మంత్రి శిద్దా

కర్నూలు,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని ఏపీ రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద మంత్రికి అర్చకులు, వేదపండితులు, ఈవో సాగర్‌బాబు స్వాగతం పలికారు. స్వామివారికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు…

చంద్రబాబు రైతు వ్యతిరేకి: హర్షకుమార్‌

తూర్పుగోదావరి (జ‌నంసాక్షి) : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రపంచంలోనే పెద్ద రైతు వ్యతిరేకి అని మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆరోపించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ చేయడం లేదన్నారు. గోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా…

ట్రిపుల్‌ఐటీ నుంచి విద్యార్థి పరారీ

కృష్ణా (జ‌నంసాక్షి) : జిల్లాలోని నూజివీడు ట్రిపుల్‌ఐటీ నుంచి ఓ విద్యార్థి పరారైనట్లు తాజా సమాచారం. సూసైడ్‌ నోట్‌ రాసి వెళ్లి పోవడంతో కళాశాలలోని తోటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.

తునిలో గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తుండగా ప్రమాదం

తూర్పు గోదావరి  జ‌నంసాక్షి : తూర్పు గోదావరి జిల్లా తునిలో గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది. సిలిండర్‌ పేలి ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం

అనంతపురం: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతపురం జిల్లా ధర్మవరం సాయినగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

ప్రధాన ఆలయాల్లో భక్తుల సందడి విజయవాడ,ఫిబ్రవరి17 (జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ లోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సవిూప పుణ్యతీర్థాల్లో స్నానాలు చేసి అర్చనలు, పూజలు…

మండలానికి 5 వేల సభ్వత్వాలు

విజయవాడ,ఫిబ్రవరి17 (జ‌నంసాక్షి) : ప్రతి మండలంలోనూ 5 వేల మంది సభ్వత్య నమోదు లక్ష్యంగా బిజెపి సభ్యత్వ నమోదు పక్రియను నిర్వహిస్తున్నట్లు పార్టీ  జిల్లా అధ్యక్షుడు రామినేని వెంకటకృష్ణ వెల్లడించారు.  గ్రామస్థాయిలో పార్టీ పటిష్ఠత, బలోపేతానికి కార్యకర్తల పెంపునకు సభ్యత్వ…

ఆధార్‌ అనుసంధానం వేగం చేయాలి

విజయవాడ,ఫిబ్రవరి17 (జ‌నంసాక్షి) : ఓటరు ఐడీ సంఖ్యతో సంబధిత ఓటరు ఆధార్‌ నెంబరును అనుసంధానం చేసే ప్రక్రియను  ఆగస్టు 15 నాటికల్లా పూర్తి చేయాల్సి ఉందని కలెక్టర్‌ బాబు తెలిపారు. దీంతో ప్రతి ఒక్కరూ ఇందులో లక్ష్యం మేరకు…

టీచర్లకు ఇంగ్లీషులో శిక్షణ

విజయవాడ,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఆంగ్ల స్జబెక్టును బోధిస్తున్న జిల్లాలోని నలుగురు ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ ఒక నెల శిక్షణ కోసం బెంగళూరులోని రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ ఇన్‌ సౌత్‌ఇండియాకు పంపిస్తోంది. ఈనెల 19 నుంచి…