Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ఆరుతడి పంటలకు మాత్రమే నీటివిడుదల

గుంటూరు,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): సాగర్‌ కుడి ప్రధాన కాలువకు మార్చి 15 వరకు సాగర్‌ జలాలు విడుదల చేయనున్నట్లు ఇంజనీర్లు  వెల్లడించారు.  జిల్లాలో ఆరుతడి పంటలకు మాత్రమే రెండు విడతలుగా నీళ్లు ఇస్తామన్నారు. సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి 15 టీఎంసీల…

నేటినుంచి అ¬రాత్ర మహాయజ్ఞం

గుంటూరు,ఫిబ్రవరి17 (జ‌నంసాక్షి) : గుంటూరులో బుధవారం నుంచి 57వ శ్రీ షిరిడి సాయి అ¬రాత్ర మహాయజ్ఞం జరగనుంది. ఈ నెల 18 నుంచి 20 వరకు గురు రామ్‌ రతన్‌జీ ఆధ్వర్యంలో దీనిని చేపట్టారు. అరండల్‌పేటలోని పిచుకలగుంట మైదానంలో ఇందుకు…

దళితుల సమస్యలపై నేడు ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ

అనంతపురం,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): ఎస్సీ,ఎస్టీల సమస్యలపై జిల్లా అధికారులు ప్రత్యేక ఫిర్యాదులు తీసుకోబోతున్నారు. ఈనెల 18న బుధవారం లెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ఉదయం 10 గంటలకు ఎస్సీ, ఎస్టీల కోసం  ప్రత్యేక గ్రీవెన్స్‌ ఏర్పాటు చేశారు. ఇందులో వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు…

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

అనంతపురం,ఫిబ్రవరి17 (జ‌నంసాక్షి) : క్రమబద్ధీకరణ, వేతన కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని  ఆంధప్రదేశ్‌ ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర డిమాండ్‌ చేశారు.  ఎంతోకాలంగా తాము ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. చివరకు ఆందోళనలకు దిగినా…

రైతులకు అండగా భరోసా యాత్ర

అనంతపురం,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) : జిల్లాలో రైతులు ఎదుర్కొటున్న సమస్యలను, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నదీ ప్రజలకు వివరిస్తామని రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హావిూలలను పట్టించుకోలేదని తాము చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తామని అన్నారు. ఇందుఎలో…

ప.గో.జిల్లాలో అగ్నిప్రమాదం

పశ్చిమగోదావరి  (జ‌నంసాక్షి)  : జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాలుగు ఇళ్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ. 4లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.

మీడియా ప్రతినిధులపై పోలీసుల దాడి

గుంటూరు  (జ‌నంసాక్షి) గుంటూరు జిల్లా కోటప్పకొండ దేవాలయం వద్ద మీడియా ప్రతినిధులపై పోలీసులు దాడి చేశారు. అకారణంగా పోలీసులు తమపై దాడిచేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మీడియా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీకాకుళంలో ఏనుగుల స్వైరవిహారం

శ్రీకాకుళం  (జ‌నంసాక్షి) : చిత్తూరు జిల్లాలో గజరాజులు చేస్తున్న పంట విధ్వంసం చల్లారక ముందే మరో జిల్లా రైతులు ఏనుగుల బీభత్సానికి హడలిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా హీరమండలంపై ఏనుగులు పెద్ద సంఖ్యలో దాడి చేశాయి. భారీ సంఖ్యలో గజరాజులు తమ…

అద్దంకిలో ఆగిపోయిన 200 బస్సులు

ప్రకాశం: జిల్లాలోని అద్దంకిలో 200 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఉద్యోగులు సమ్మెకు దిగడంలో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. భారీ సంఖ్యలో బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అసభ్యంగా ప్రవర్తించిన టీసీ సస్పెన్షన్‌

గుంటూరు రైల్వే: ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టిక్కెట్‌ కలెక్టర్‌ గంగయ్యను సస్పెండ్‌ చేస్తూ సీనియర్‌ మండల వాణిజ్య అధికారి శ్రీరాములు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం రాత్రి హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళుతున్న…