Wednesday, 25 November 2026

సీమాంధ్ర

వల్లిపేరులో బాలికపై వ్యక్తి అత్యాచారయత్నం

నెల్లూరు జ‌నంసాక్షి : చిల్లకూరు మండలం వల్లిపేరులో బాలికపై వ్యక్తి అత్యాచారయత్నం, వ్యక్తికి గ్రామస్థుల దేహశుద్ధి, పోలీసులకు అప్పగింత, పరారైన నిందితుడు.

వివాహితపై ఇద్దరు వ్యక్తుల అత్యాచారం

దృశ్యాలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసిన కామాంధులు గుంటూరు, ఫిబ్రవరి 19 : జిల్లాలోని యడ్లపాడులో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహితపై ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆ కామాంధులు అత్యాచార దృశ్యాలను సోషల్‌…

తిరుమలలో శ్రీలంక ప్రెసిడెంట్ సిరిసేన… తెరుచుకోని గుడి తలుపులు!

బుధవారం, 18 ఫిబ్రవరి 2015  (జ‌నంసాక్షి):   తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో మైత్రిపాల సిరిసేన దంపతులు పాల్గొన్నారు. మరోవైపు.. బుధవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి…

భార్యను హతమార్చిన భర్త

నెల్లూరు  జ‌నంసాక్షి :  భార్యను హతమార్చిన భర్త ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ముత్తుకూరు గ్రామంలో ఓబులయ్య అనే వ్యక్తి తన భార్యను అనుమానంతో స్రూృడ్రైవరుతో పొడిచి హతమార్చాడు. వీరి పెళ్లి అయి…

భక్తులతో పోటెత్తిన క్షీరారామం

ఏలూరు,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. వేకువజామున 2 గంటలకు స్వామి వారికి అభిషేకం చేసిన అనంతరం దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సుదూర…

భక్తజన సంద్రమైన అమరేశ్వర ఆలయం

కోటప్పకొండలో స్పీకర్‌ కోడెల పూజలు గుంటూరు,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పంచరామ ప్రథమ క్షేత్రమైన గుంటూరు జిల్లా అమరావతి అమరేశ్వర ఆలయం భక్తజన సంద్రంగా మారింది. వేకువజాము నుంచే భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలాచరించి అమరేశ్వరుని దర్శనం కోసం క్యూలైన్లలో…

కనువిందు చేసిన శ్రీనివాస కల్యాణం

కాకినాడ,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): మండపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో తితిదే ఆధ్వర్యంలో ఏడిదలోని దాసరి నారాయణరావు ట్టస్ర్‌ పర్యవేక్షణలో శ్రీనివాస కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన అశేష భక్తజనంతో పట్టణంలో ఆధ్యాత్మికశోభ నెలకొంది. అన్నమాచార్య కీర్తనలు…