Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్

విశాఖపట్నం : రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కే జోజి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు సోమవారం రాత్రి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అనంతరం అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి… పలు డాక్యుమెంట్లు స్వాధీనం…

గోవులను తరలిస్తున్న లారీ స్వాధీనం

విజయవాడ,ఫిబ్రవరి16 జ‌నంసాక్షి ): నగరంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను గోసంరక్షణ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. యూపీకి చెందిన రెండు కంటైనర్‌ లారీలో తమిళనాడుకు ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని గోసంరక్షణ ప్రతినిధులు వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన…

కోటప్పకొండకు బయల్దేరిన భారీ విద్యుత్‌ప్రభలు

గుంటూరు,ఫిబ్రవరి16( జ‌నంసాక్షి ): మహాశివరాత్రిని పురస్కరించుకొని గుంటూరు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లకు భారీ విద్యుత్‌ ప్రభలు సోమవారం ఉదయం బయల్దేరాయి. నాదెండ్ల మండలంలోని అవిూన్‌షాహెబ్‌ పాలెం, అప్పాపురం గ్రామస్థులు 20రోజులు శ్రమించి నిర్మించిన భారీ విద్యుత్‌ ప్రభలకు ప్రత్యేకపూజలు నిర్వహించారు.…

శివాలయాల్లో భారీగా శివరాత్రి వేడుకలు

విజయవాడ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): ఎపిలో పలు ఆలయాల్లో  శివరాత్రి శోభ నెలకొంది. శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అన్ని దేవాలయాల్లోనూ మహా శివరాత్రి వేడుకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీశైలం మల్లిఖార్జున స్వామి,పాలకొల్లు, ద్రాక్షారామం, మహానంది, కాళహస్తి తదితర  ఆలయాలు భక్తజనంతో…

తిరుపతి ఉప ఎన్నికలో టిడిపి ఘనవిజయం

కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీల డిపాజిట్లు గల్లంతు తిరుపతి,ఫిబ్రవరి16(  జ‌నంసాక్షి ): తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ ఘన విజయం సాధించారు. సవిూప కాంగ్రెస్‌ అభ్యర్థిపై సుగుణమ్మ లక్షా 16వేలకు పైగా ఓట్ల మెజారిటీతో…

కపిలతీర్థంలో స్వామి బ్రహూత్స‌వం

తిరుపతి,ఫిబ్రవరి16(  జ‌నంసాక్షి ): తిరుపతి కపిలతీర్థంలోని కపిలేశ్వరస్వామి బ్ర¬్మత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజు సోమవారం స్వామి వారు సోమస్కంధమూర్తి, కామాక్షి అమ్మవారి సమేతంగా కల్పవృక్ష వాహనంపై మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. శినామస్మరణతో ఆలయవీధులుమార్మోగాయి. భక్తులుపెద్ద…

అమరావతిలో ప్రత్యేక ఏర్పాట్లు

గుంటూరు,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): పంచారామ ప్రథచమ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో  మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొత్త రాజధాని ఏర్పాటు కానున్న ప్రాంతానికి సవిూపంలోనే ఇది ఉండడంతో ఇప్పుడు దీనికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని…

శ్రీకాళహస్తిలో వైభవంగా శివరాత్రి బ్రహూత్స‌వం

ముక్కంటి ఆలయానికి పెరిగిన భక్తులు తిరుపతి,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): ప్రముఖ పుణ్యక్షేత్రమైన  శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శివరాత్రి బ్ర¬త్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం స్వామి, అమ్మవార్లు హంస, చిలుక వాహనాలపై పుర వీధుల్లో ఉరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.…

క్షీరారామంలో శివరాత్రి శోభ

ఏలూరు,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): పంచారామాల్లో శివరాత్రి ఉత్సవాలకు భారతీగా ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాక మొదలయ్యింది. ప్రధానంగా పాలకొల్లు, పట్టిసీమ ప్రాంతాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.…

శివరాత్రి ఉత్సవాలకు ఆలయాల ముస్తాబు

కడప,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): కడప జిల్లాలో ప్రధాన ఆలయాల్లో శివరాత్రి ఏర్పాట్లు జోరుగా చేపట్టారు. ఇక్కడికి వచ్చే భక్తులకు, శివరాత్రి జాగారాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పుష్పగిరిలో మంగళవారం సంతానమల్లేశ్వరస్వామికి కల్యాణాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసారు. తెల్లవారు జాము…