స్మార్ట్ గ్రామాల అభివృద్దికి ఇది శుభపరిణామం: చంద్రబాబు
శ్రీకాకుళం,ఫిబ్రవరి14(జనంసాక్షి): జన్మభూమి స్ఫూర్తితో స్మార్ట్ గ్రామం, స్మార్ట్ వార్డును అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ అభివృధ్దిలో భాగస్వామ్యం కావాలన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ స్మార్ట్ గ్రామం, స్మార్ట్ వార్డులో…
