అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం 29మందిని అరెస్టు
కడప: కడప జిల్లా రాజంపేట అటవీ ప్రాంతంలో పోలీసులు, అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న 29మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో 10 మంది వాసులు కూడా ఉన్నారు.
కడప: కడప జిల్లా రాజంపేట అటవీ ప్రాంతంలో పోలీసులు, అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న 29మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో 10 మంది వాసులు కూడా ఉన్నారు.
విశాఖపట్నం,(జనంసాక్షి): రెండు రోజుల్లో వాయవ్య, పశ్చిమల మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దాంతో ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన…
రాయవరం: తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరు శివారు ఎర్రమట్టిపురంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 135 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఎర్రమట్టిపురంలోని ఓ ప్రైవేటు గోదాము వద్ద తరలించేందుకు సిద్దంగా ఉంచిన…
నెల్లూరు,(జనంసాక్షి): విజయమహల్ గేటు వద్ద పట్టా విరిగిపోవడంతో జనశతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది. అధికారలు పట్టాను మరమ్మత్తు చేపట్టారు. మిగతా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
తిరుపతిలో ఏర్పాటు చేసిన తెదేపా ఏర్పాటు చేసిన ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ రైతులు రుణాలు మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేసారు. ఎరువలు, విత్తనాలు దరలు పెరిగిపోవడంతో…
నూజివీడు,(జనంసాక్షి): మరో అవినీతి చేప ఏసీబీకి అధికారుల వలలో చిక్కింది. కృష్ణా జిల్లా నూజివీడు రవాణా అధికారి లంచం తీసుకుంటూ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆర్డీవో విఠల్ శుక్రవారం ఓ వ్యక్తి నుంచి రూ.33 వేల లంచం తీసుకుంటుండగా…
నెల్లూరు,(జనంసాక్షి): మావోయిస్టు మాజీ నేత గంటి ప్రసాదం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రసాదం మృతదేహాన్ని స్వస్థలం బొబ్బిలికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.
ప్రకాశం: ప్రకాశం జిల్లా కందుకూరులోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఐరన్ మాత్రలు వికటించి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
గుంటూరు: రాష్ట్రాన్ని విభజించవద్దంటూ సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో గుంటూరులో సంతకాల సేకరణ చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈ కార్యక్రమంలో పాల్గొని సంతకం చేశారు. అధిక సంఖ్యలో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
తిరుపతి,(జనంసాక్షి): కిరణ్ కుమార్ సర్కార్పై స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెష్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్రెడ్డి శుక్రవారం తిరుపతిలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై అనుసరిస్తున్న వైఖరీకి నిరసనగా తిరుపతి కరకంబాడి రహదారిపై వృధ్దులు శుక్రవారం…