ప్రకాశం: ప్రకాశం జిల్లా కందుకూరులోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఐరన్ మాత్రలు వికటించి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.