Tuesday, 24 November 2026

సీమాంధ్ర

రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భరీ వర్షాలు

విశాఖపట్నం,(జనంసాక్షి): రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా జలదంకిలో 10.4 సెం.మీ, బోగోలులో 6.6 సెం.మీ, కొండాపురంలో 6.4 సెం.మీ, దోగదర్తి: 6.1 సెం.మీ, ప్రకాశం జిల్లా గుడ్లూరులో 10.2 సెం.మీ,…

ప్రతి ఇంట్లో రామాయణం, మహాభారతం ఉండాలి: లక్ష్మీ నారాయణ

అనంతపురం: స్వచ్ఛంధ సంస్థలన్నీ ఒకే తాటిపైకి వచ్చి పనిచేసినప్పుడే సమాజానికి నిజమైన సేవ అందుతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ… ఇంట్లో అమ్మ చెప్పే పాఠాలతోనే అవినీతి నిర్మూలన…

శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

తిరుమల: తిరుమల శ్రీవారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి ఇవాళ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు అలయంలో దర్శన ఏర్పాట్లు చేసి…

ఇంజినీరింగ్‌ విద్యార్థిపై కత్తితో దాడి

గుంటూరు : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవాండ్లపూడిలో ఇంజినీరింగ్‌ విద్యార్థిపై అతని స్నేహితుడు కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు…

భీకర వర్షానికి భారీగా స్తంభించిన రాకపోకలు

విజయవాడ: విజయవాడలో బారీ వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం ధాటికి ఘాట్‌రోడ్డుపై కొండచర్యలు, బండరాళ్లు విరిగిపడ్డాయి. దీంతో ఘాట్‌రోడ్డుపై వాహన రాకపోకలు అధికారులు నిలిపివేశారు. నగరంలోని వన్‌టౌన్‌, లోబ్రిడ్జి, ప్రకాశం బ్యారేజి, కెనాల్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో వర్షం…

పధకాల రద్దే వాగ్దానాల అమలు

గుంటూరు : రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు బడ్జెట్‌కు మించి వాగ్ధానాలు చేస్తున్నాయని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రభుత్వం ప్రస్తుం అమలు చేస్తున్న ఏ పధకాలను రద్దు చేసి వాగ్దానాలు నిలబెట్టుకుంటారో అని ఆ పార్టీలు తెలపాలని…

ముగిసిన గంటి ప్రసాదం అంతిమయాత్ర

విజయనగరం,(జనంసాక్షి): బొబ్బిలిలో మావోయిస్టు పార్టీ మాజీ నేత , అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంటి ప్రపాదం అంతిమయాత్ర ముగిసింది. ఈ కార్యక్రమానికి విరసం నేత వరవరరావు, చలసాని ప్రసాద్‌, అమరవీరుల బంధుమిత్రుల సంఘం కార్యదర్శి పద్మక్క,…

తుగ్గలి మండలంలో చిరుతల సంచారం

కర్నూలు జిల్లా : తుగ్గలి మండలం బోడబండ అటవీ ప్రాంతంలో రెండు చిరుత పులులు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. దీంతో చిరుతలు ఎప్పుడు తమపై దాడి చేస్తాయోనని వారు భయాందోళనలకు గురౌతున్నారు.

గంటి ప్రసాదం హత్యకు వాడిన కత్తి స్వాధీనం

నెల్లూరు : మాజీ మావోయిస్టు నేత గంటి ప్రసాదం హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హత్యా స్థలంలో పోలీసులు అణువణువూ పరిశీలించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని మురికి కాల్వలో పడేసి ఉండొచ్చన్న అనుమానంతో కాలువలోనూ గాలింపు…

పెళ్లి పేరుతో మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు

ప్రకాశం : పెళ్లికి పేరుతో మహిళలను మోసం చేస్తున్న నిందితుడు చంద్రశేఖర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా కొండేపికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి 11 మంది మహిళలను పెళ్లిళ్ల పేరుతో మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో…