Tuesday, 24 November 2026

సీమాంధ్ర

వృద్ధురాలి దారుణ హత్య

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లిలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. దుండగులు వృద్ధురాలి మృతదేహాన్ని సంచిలో పెట్టి కాలువలో పడేశారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల…

ఐపీఎల్‌ బెట్టింగ్‌ : మరో బుకీ అరెస్టు

ముంబయి: ఐపీఎల్‌ బెట్టింగ్‌కు సంబంధించి ముంబయి పోలీసులు పరేశ్‌ భాటియా అనే మరో బుకీని శనివారం రాత్రి గోవాలో అరెస్టు చేశారు. స్థానిక కోర్టు అతనికి జూన్‌ 6 వరకు రిమాండ్‌ విధించింది. భాటియాను గోవా పోలీసులు గత…

ఆటో- ట్యాంకర్‌ ఢీ: నలుగురి మృతి

కడప జిల్లా : కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు వద్ద అటో, ట్యాంకర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం.

పంచారామక్షేత్రం ద్వజస్తంభం కింద బయటపడిన నిధి

పాలకొల్లు పట్టణం : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామక్షేత్రమైన క్షీరా రామలింగేశ్వరస్వామి అలయ ధ్వజస్తంభం కింద నిధి బయటపడింది. ఇందులో బంగారం, వెండి, రాగి నాణేలు లభ్యమయ్యాయి. గత సంవత్సరం నవంబరులో ఆలయ ధ్వజస్తంభం కూలిపోవడంతో పున:ప్రతిష్ఠించేందుకు నిర్మాణ…

పిడుగు పాటుకు ముగ్గురి మృతి

బాపట్ల : గుంటూరు జిల్లా బాపట్ల మండలం నర్సయ్యపాలెం శివారులో అదివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. పశువులను మేపడానికి వెళ్లిన కాకుమాను అంజిలీదేవి(35), సాధు సుబ్బారావు, మరో 12 ఏళ్ల బాలుడి మృతి చెందినట్లు సమాచారం.

తిరుమలలో భారీ వర్షం

తిరుపతి : తిరుమలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తిరుమల అలయ పరిసరాల్లోకి వర్షపు నీరు భారీగా చేరుతోంది. రద్దీ అధికంగా ఉండటంతో సౌకర్యాలు లేక వర్షంలో భక్తులు తడుస్తున్నారు.

వస్త్ర వ్యాపారులను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే : బొత్స

విజయవాడ : ఏడాదిపాటు వస్త్ర వ్యాపారులను ఇబ్బందు పెట్టిన మాట వాస్తవమేనని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ అన్నారు. వస్త్ర వ్యాపారుల పోరాటంలో న్యాయం ఉంది కాబట్టే వ్యాట్‌ తొలగించినట్లు ఆయన విజయవాడలో తెలిపారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయి

తిరుమల : జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడు విజయసాయిరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కోర్టు ప్రత్యేక అనుమతితో తిరుమలకు చేరుకున్న విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆలయంలో మూడు గంటల పాటు గడిపారు. తిరుమలలో రద్దీ…

అగ్ని ప్రమాదానికి గురైన గ్లోకెం పరిశ్రమను పరిశీలించిన

మంత్రి పరవాడ : విశాఖ జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదానికి గురైన గ్లోకెం ఔషధ పరిశ్రమను మంత్రి బాలరాజు పరిశీలించారు. ప్రమాదంలో కాలిబూడిదైన బ్లాకులను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.…

చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

విశాఖపట్నం : రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. అల్పపీడన ద్రోణి తెలంగాణ మీదుగా ఆవరించి ఉంది. సాయంత్రానికి క్యుములో నింబస్‌ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుపాను…