విజయవాడ : ఏడాదిపాటు వస్త్ర వ్యాపారులను ఇబ్బందు పెట్టిన మాట వాస్తవమేనని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ అన్నారు. వస్త్ర వ్యాపారుల పోరాటంలో న్యాయం ఉంది కాబట్టే వ్యాట్ తొలగించినట్లు ఆయన విజయవాడలో తెలిపారు.