కడప జిల్లా : కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు వద్ద అటో, ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం.