Tuesday, 3 November 2026

ఐపీఎల్‌ బెట్టింగ్‌ : మరో బుకీ అరెస్టు

ముంబయి: ఐపీఎల్‌ బెట్టింగ్‌కు సంబంధించి ముంబయి పోలీసులు పరేశ్‌ భాటియా అనే మరో బుకీని శనివారం రాత్రి గోవాలో అరెస్టు చేశారు. స్థానిక కోర్టు అతనికి జూన్‌ 6 వరకు రిమాండ్‌ విధించింది. భాటియాను గోవా పోలీసులు గత వారం అరెస్టు చేయగా అతను నిన్న బెయిల్‌ మీద విడుదలయ్యాడు. విడుదల కాగానే ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *