Tuesday, 3 November 2026

చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

విశాఖపట్నం : రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. అల్పపీడన ద్రోణి తెలంగాణ మీదుగా ఆవరించి ఉంది. సాయంత్రానికి క్యుములో నింబస్‌ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *