Tuesday, 3 November 2026

పంచారామక్షేత్రం ద్వజస్తంభం కింద బయటపడిన నిధి

పాలకొల్లు పట్టణం : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామక్షేత్రమైన క్షీరా రామలింగేశ్వరస్వామి అలయ ధ్వజస్తంభం కింద నిధి బయటపడింది. ఇందులో బంగారం, వెండి, రాగి నాణేలు లభ్యమయ్యాయి. గత సంవత్సరం నవంబరులో ఆలయ ధ్వజస్తంభం కూలిపోవడంతో పున:ప్రతిష్ఠించేందుకు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ధ్వజస్తంభం గుంతలో బంగారం, వెండి ,రాగి , కూర్మ యంత్రం లభ్యమయ్యాయి. లెక్కింపు అనంతరం లభ్యమైన వాటి పూర్తి వివరాలను వెల్లడిస్తామని పురావస్తు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *