Tuesday, 3 November 2026

ఉపాధి హామీ కార్యాలయం సిబ్బందిపై దాడి

విజయనగరం జిల్లా : మెరముడిదంలోని ఉపాధి హామీ కార్యాలయంలో సిబ్బందిపై దుండగులు దాడికి దిగారు. కార్యాలయంలోని దస్త్రాలు, కంప్యూటర్లు , ద్విచక్రవాహనానికి నిప్పు పరారయ్యారు. ఘటనపై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *