విశాఖ జిల్లా : రోలుగుంట మండలం బీబీ పద్మం వద్ద 570 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 2 కోట్లు ఉంటుందని తెలిపారు. అరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారని వెల్లడించారు.