Tuesday, 24 November 2026

సీమాంధ్ర

బెల్ట్‌ షాపులను తొలగిస్తాం : షర్మిల

మక్కపేట : కాంగ్రెస్‌ అవినీతి ప్రభుత్వానికి చంద్రబాబు అమ్ముడుపోయారని షర్మిల ఆరోపించారు. వీరికి ప్రజలే సరైన బుద్ది చెబుతారని అన్నారు. మరోప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా మక్కపేటలో జరిగిన బహిరంగసభలో షర్మిల ప్రసంగించారు.జగనన్న సీఎం అయ్యాక వైఎస్సార్‌…

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

గుంటూరు: జిల్లాలో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. అచ్చంపేట, కాకుమానులో పిడుగుపాటుకు గురై ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.

జోరువానలో కొనసాగుతున్న బాబు పాదయాత్ర

విశాఖ :తెలుగుదేశం పార్టీ ఆధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్నా …మీకోసం యాత్ర జోరువానలో కూడా కొససాగుతుంది. విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గం పరిధిలోని పలుగ్రామాలలో ఈరోజు పాదయాత్ర నిర్వహించారు. ఈ సంధర్బంగా ప్రజల నుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ ఆడపిల్లలు…

రాజమండ్రిలో భారీ వర్షం

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రాజమండ్రి ,అమలాపురం ,కాకినాడ ,జగ్గంపేట ప్రాంతాల్లో వర్షం పడింది. మామిడి, జీడిమామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

గనుల కేటాయింపుపై రాద్దాంతం :సీఎం

విశాఖపట్నం : విశాఖ స్టీల్స్‌కు బయ్యారం గనులు కేటాయించటంపై రాధ్దాంతం చేస్తున్నారని సీఎం కిరణ్‌ అన్నారు.తాము ఓ ప్రాంతం కోసం పనిచేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌లో ఆంధ్రావాసులకుగానీ ప్రభుత్వానికిగాని ఒక్క షేర్‌ కూడా లేదన్నారు. విశాఖపట్నంలో…

పిడుగుపడి ముగ్గురికి తీవ్రగాయాలు

చందర్లపాడు : కృష్లా జిల్లా చందర్లపాడు ,గంపలగూడెం ,తిరువూరు , మండలాల్లో వడగళ్ల వర్షం కురిసింది. వరి, మామిడి తోటలు దెబ్బ తిన్నాయి. చందర్లపాడు మండలంలో పిడుగు పడి ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

ఐదేళ్ల పసిపాపపై అత్యాచారం జరగడం దారుణం

విశాఖపట్నం: దేశంలో మహిళలకు రక్షణలేకుండా పోతోందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ ఆవేదన వ్యక్తంచేశారు. దేశ రాజధానిలో ఐదేళ్ల పసిపాపపై అత్యాచారం జరగడం దారుణమన్నారు. ఈ ఘటనపై పోలీసులు సైతం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఘటనకు కారకులకులైన…

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ; బంగాళఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమాళనాడు వరకూ అల్ప పీడన ద్రోణి ఆవరించి ఉంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ పట్నం వాతావరణ కేంద్రం…

పుట్టినరోజు వేడుకలకు చంద్రబాబు దూరం

విశాఖ; టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఆయన శనివాకం 64వ సందత్సరంలోకి అడుగుపెట్టారు. అయితే ఢిల్లీలో అయిదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనకు నిరసనగా జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్న ఆయన పూలదండలు…

లిఫ్ట్‌ కింద పడి ఓ వ్యక్తి మృతి

తణుకు : పశ్చిమగోదావరి జిల్లా తణుకులోకి ఓ అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. శ్రీలక్ష్మిప్లాజా అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న కోట సురేష్‌కుమార్‌ (40) లిఫ్ట్‌ ఎక్కుతూ ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. దీంతో అతను అక్కడికక్కడే…