Monday, 23 November 2026

సీమాంధ్ర

మహిళపై దుండగుడి దాడి, ముఖంపై గాయం

గుంటూరు, జనంసాక్షి: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. దుగ్గిరాల మండలం చింతలపూడి వద్ద మహిళపై ఓ దుండగుడు దాడి చేశాడు . దాడిలో మహిళ ముఖ్యంపై తీవ్రంగా గాయలయ్యాయి. గాయపడిన బాధితురాలిని తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.…

ఢీల్లీ అత్యాచార ఘటనపై వైఎస్‌ సీపీ నిరసన

అనిగండ్లపాడు, జనంసాక్షి: అయిదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరసన తెలిపింది. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా అనిగండ్లపాడులో శనివారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, షర్మిల,…

ప్లాస్టిక్‌ గోదాంలో అగ్ని ప్రమాదం

ప్రకాశం: మార్కాపురం కంభం రోడ్డులోని ప్లాస్టిక్‌ గోదాంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. రూ.10 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు…

నీల్ల ట్యాంకర్‌ ఢీకొని ఓ మహిళ మృతి

రాయచోటి: కడప జిల్లా రాయచోటి పట్టణంలోని సాయిబాబా గుడి వద్ద నీటి ట్యాంకర్‌ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. మృతురాలిని చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం మెకలపల్లెకు చెందిన తిమ్మమ్మ (60)గా గుర్తించారు. మహిళ చీపురుకట్టలు అమ్ముకోవడానికి…

పోలీసుల అదుపులో నిత్యపెళ్లి కొడుకు

విశాఖ : ఇద్దరు భార్యల ఫిర్యాదుతో నిత్యపెళ్లికొడుకు వెంకటరమణను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికి ఇద్దర్ని వివాహమాడి మోసగించిన వెంకటరమణ మరో పెళ్లికి సిద్దపడగా అతని చేతిలో మోసపోయిన ఇద్దరు భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వెంకటరమణను…

నంద్యాల : వ్యక్తిగత కక్ష్యలతో కానిస్టేబుల్‌పై ఆటో డ్రైవర్‌ దాడి చేశాడు. ఈ ఘటన కర్నూల్‌ జిల్లా నంద్యాలలో చోటుచేసుకుంది. ఈ దాడిలో గాయపడిన కానిస్టేబుల్‌కు తీవ్రగాయలవ్వడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అన్నసంతర్పణలో ఇరువర్గాల మధ్య ఘర్షణ : ఒకరి మృతి

విశాఖ : శ్రీరామనవమి అన్న సంతర్పణలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు రాళ్ల దాడికి పాల్పడడంతో తీవ్రంగా గాయపడిన పాల సంఘం అధ్యక్షుడు జి. అప్పలనాయుడు మృతిచెందాడు. ఈ ఘర్షణలో 20 మందికి గాయాలు కాగా ఇద్దరి…

వైఎస్‌ ,జగన్‌లు గజనీని మించిన ఘనులు : చంద్రబాబు

విశాఖ : వైఎస్‌ ,జగన్‌లు గజనీని మించిన ఘనులని తెదేపా ఆధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ మహ్మద్‌ గజనీ బంగారాన్ని ,సంపదను దోచుకుంటే వీళ్లు భూములను ,గనులనూ కూడా వదిలిపెట్టలేదన్నారు. వైఎస్‌ అనుచరుల…

కన్న వాడే కడతేర్చాడు కర్నూలు : ఆడపిల్ల పుట్టిందని ముక్కు పచ్చలారని కన్న కూతురినే కర్కశ తండ్రి నదిలో పడేశాడు కర్నూలు నగరంలోనే ఈ దుర్ఘటన జరిగింది. మధు అనే యువకుడు గత బుధవారం పుట్టిన తన కూతురిని…