Tuesday, 3 November 2026

ఆధార్‌ కేంద్రం వద్ద తొక్కిసలాట: ఒకరు మృతి

గుంటూరు, జనంసాక్షి: జిల్లాలోని దాచేపల్లి మండలంలోని నారాయణపురంలోని ఆధార్‌ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో గురజాలకు చెందిన బొమ్మ నరసింహం అనే వ్యక్తి మృతి చెందగా పలువురికి గాయలయ్యాయి. ఈ ఘటనపై ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *