Wednesday, 4 November 2026

వివాహితపై పెట్రోలు పోసి నిప్పంటించిన యువకుడు

చిత్తూరు , జనంసాక్షి: యేర్పేడు మండలం సదాశివపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు వివాహితపై పెట్రోలు పోసి నిప్పటించాడు . ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళను తిరుపతి రుయా  ఆసుపత్రికి తరలించారు. దాడికి దిగిన యువకుడికి స్థానికులు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *