Monday, 23 November 2026

సీమాంధ్ర

టెలిస్కోపిక్‌ విధానం అంతా మాయా : ధూళిపాళ్ల

గుంటూరు : విద్యుత్‌ ఛార్జీల పెంపుపై నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. విద్యుత్‌ టెలిస్కోపిక్‌ విధనం అంతా మాయా అని ఆయన గుంటూరులో విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే విద్యుత్‌ సంక్షోభం నెలకొందని తెలిపారు.

నేటి నుంచి నెల్లూరు జిల్లాలో సీఎం ఇందిరమ్మబాట

నెల్లూరు : ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి మూడు రోజులపాటు నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ . 3. 054 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. ఇందిరమ్మబాటలో భగంగా…

కరవు ఉన్నా 9 గంటల విద్యుత్‌ ఇచ్చాం : చంద్రబాబు

కాకినాడ : గతంలో కరవు పరిస్థితులున్నా .. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేశామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూ వద్ద దీక్ష అందించామని…

రికార్డుసాయ్థిలో బొగ్గు ఉప్పత్తి

ఇల్లందు, ఖమ్మం : 2012-13 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 53.1 మిలియన్‌ టన్నుల కంటే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేసి సింగరేణి కాలరీన్‌ రికార్డు సృష్టించాయి. ఖమ్మం, వరంగల్‌ , ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని 50బొగ్గు గనుల ఉత్పత్తి…

సీఎం కిరణ్‌తో మంత్రి పితాని భేటీ

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి పితాని సత్యనారాయణ ఇవాళ ఉదయం కలికిరిలో భేటీ అయ్యారు. భేటీ అనంతరం సీఎం కిరణ్‌ నెల్లూరు జిల్లా ఇందిరమ్మబాటకు వెళ్లనున్నారు.

నల్లబ్యాడ్జీలతో చంద్రబాబు పాదయాత్ర

కాకినాడ: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘వస్తూన్న .. మీకోసం ‘పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఆదివారం విరామం అనంతరం ఆనందభారతి మైదానం నుంచి నేటి పాదయాత్రను చంద్రబాబు ప్రారంభించారు. విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసగా నల్లబ్యాడ్జీలు ధరించి…

పేదలపై భారం పడకుండా చూస్తాం : సీఎం

చిత్తూరు : పేదవారితో విద్యుత్‌ చార్జీల భారం పడకుండా చూస్తామని సీఎం కిరణ్‌ హామీయిచ్చారు. పెంచిన కరెంట్‌ చార్జీలపై చర్చించేందుకు 4,5 తేదీల్లో హైదరాబాద్‌ లో సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యుత్‌ చార్జీల పెంపుపై ఈ ఆర్సీ ప్రతిపాదనలను…

పేకాడుతున్న ఏడుగురు టీచర్ల అరెస్ట్‌

ఎర్రగుండ్ల : వైఎస్‌ఆర్‌ జిల్లా ఎర్రగుండ్ల మండలం చిలమకూరులో పేకాడుతున్న ఏడుగురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి 14 వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

మహిళల ఆందోళనలు

ఒంగోలు : తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డుపై మహిళలు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా కొళాయిల్లో మురికినీరు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళతో రహదారిపై…

పెళ్లి కోసం దాచిన రూ. 2.20 లక్షల నగదు దగ్ధం

గుంటూరు : వేమూరు మండలం అబ్బెనగూడపల్లిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని రెండిళ్లతోపాటు 10 ఎకరాల గడ్డివాము దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపకసిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో తన మనవరాలి పెళ్లి కోసం దాచిన రూ…