Tuesday, 3 November 2026

నేటి నుంచి నెల్లూరు జిల్లాలో సీఎం ఇందిరమ్మబాట

నెల్లూరు : ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి మూడు రోజులపాటు నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ . 3. 054 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. ఇందిరమ్మబాటలో భగంగా ముఖ్యమంత్రి మొదటిరోజు సో మశిల హైలెవల్‌ కాలువ శిలాఫలక ఆవిష్కరణ చేయనున్నారు. రెండో రోజు నగరంలో డీఎస్సార్‌ ప్రభుత్వాసుపత్రిలో వైద్య కళాశాలకు శంకస్థాపన చేస్తారు. మూడో రోజు కృష్టపట్నం పోర్టు కంటేనర్‌ టర్మినల్‌ను ప్రారంభించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *