Tuesday, 3 November 2026

టెలిస్కోపిక్‌ విధానం అంతా మాయా : ధూళిపాళ్ల

గుంటూరు : విద్యుత్‌ ఛార్జీల పెంపుపై నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. విద్యుత్‌ టెలిస్కోపిక్‌ విధనం అంతా మాయా అని ఆయన గుంటూరులో విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే విద్యుత్‌ సంక్షోభం నెలకొందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *