ఆర్టీవో చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి
అనంతపురం : పెనుకొండలోని ఆర్టీవో చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు ఈ ఉదయం దాడి చేశారు. ఎలాంటి రసీదులు రూ. లక్షకుపైగా నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం : పెనుకొండలోని ఆర్టీవో చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు ఈ ఉదయం దాడి చేశారు. ఎలాంటి రసీదులు రూ. లక్షకుపైగా నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు : జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిమ్మబాట మూడో రోజు పర్యటన ప్రారంభమైంతి. నెల్లూరులో నిర్వహించిన రాజివ్ యవ కిరణాలు అవగాహన సదస్సులో సీఎం పాల్గొన్నారు. పలువురితో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో…
విశాఖ : స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. గోడపత్రికలలో ఎన్నికలతో ప్రజలకు ఓరిగేదేమి లేదని ,ఓట్లతో ప్రజలను మోసం చేస్తున్నారని మావోయిస్టులు మండిపడ్డారు.
కడప : రాయలసీమ థర్మల్ ప్రాజెక్టు (ఆర్టీపీసీ) ఒకటి, రెండు యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 420 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.
నెల్లూరు : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాట కార్యక్రమం రెండోరోజు నెల్లూరు జిల్లాలో ప్రారంభమైంది. నేడు నెల్లూరు నగరంలో డీఎస్సార్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.
విశాఖ : హిందుస్థాన్ జంక్ పరిశ్రయ తెరవాలంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. పరిశ్రమలోకి దూసుకెళ్లేందుకు కార్మికులు యత్నించడంతో సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఇక్కడ భారీగా మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కడప : 2013-14 సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల కొత్త బస్సులను ప్రవేశపెట్టబోతున్నామని ఆర్టీసీ ఎండీ ఎ.కే ఖాన్ కడప జిల్లాలో ఆర్టీసీ పనితీరు పై విస్తృతంగా పర్యటించారు. తొలుత ఆయన జోనల్ వర్కుషాపులను తనిఖీ చేశారు.…
కడప : వైఎస్‌ఆర్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రైల్యేకోడూరు మండలం కుక్కలదొడ్డి సమీపంలో లారీ – ఇన్నోవా వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా మెదక్…
అనంతపురం : అనంతపురంలో అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. సాక్షి కార్యాలయంలో డిజైనర్‌గా పనిచేస్తున్న నరసింహులును ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కార్యాలయంలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న అతనిని వెంబడించిన ప్రత్యర్థులు.. రుద్రంపేట సమీపంలోకి రాగానే వేటకొండవళ్లలో విచక్షణా…
గుంటూరు :ఎస్సీ , ఉపప్రణాళికను గ్రామాల్లోకి తీసుకెళ్లేంతుకు జాతాలు నిర్వహించనున్నట్లు మంత్రి కన్నా లక్ష్మినారాయణ తెలిపారు. పంచాయతీ ఎన్నికల తర్వాతే రచ్చబండ కార్యక్రమంలో ఉటుందని ఆయన చెప్పారు.