విశాఖ స్టేషన్లో ఢిల్లీ తరహా ఏర్పాటు
– ఆర్పీఎఫ్లో 10 శాతం పోస్టులు మహిళలతో భర్తీ – సమయాభావానికి అవకాశం లేకుండా కొత్త ఈ -టికెట్ విధానం – ఒకేసారి 10 లక్షల మంది ఈ -టికెటింగ్ విధానాన్ని వినియోగించుకోవచ్చు. – రైళ్లలో ఆహార నాణ్యత,…
– ఆర్పీఎఫ్లో 10 శాతం పోస్టులు మహిళలతో భర్తీ – సమయాభావానికి అవకాశం లేకుండా కొత్త ఈ -టికెట్ విధానం – ఒకేసారి 10 లక్షల మంది ఈ -టికెటింగ్ విధానాన్ని వినియోగించుకోవచ్చు. – రైళ్లలో ఆహార నాణ్యత,…
బాపట్ల : గుంటూరు జిల్లాలో దొంగనోట్లను తయారు చేస్తూ మార్కెట్లో మార్చటానికి ప్రయత్నిస్తున్న ఒక ముఠాను బాపట్ల పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ భాస్కర్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ కొల్లిపర మండలం అన్నవరం గౌడపాలెంకు చెందిన పొన్నూరు వీర్రాజు,…
నంద్యాల : కర్నూలు జిల్లా సిరివెళ్లమెట్ట వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన మహిళలు నంద్యాల పత్తి మిల్లులో పనికి వెళ్లి తిరిగి ఆటోలో వస్తుండగా…
గుంటూరు: కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పీడీఎఫ్ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావు ఆధిక్యంలో ఉన్నారు.
విశాఖ: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాస నాయుడు ముందంజలో ఉన్నారు. మూడు రౌండ్ల అనంతరం గాదె సమీప అభ్యర్థి జి. సింహద్రి అప్పడుపై 1056 ఓట్ల ముందంజలో ఉన్నారు. విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్…
కె. కోటపాడు : విశాఖ జిల్లా కె.కోటపాడు పంచాయితీ కార్యదర్శి సుగుణేశ్వరరావు సోమవారం రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.కె.కోటపాడుకు చెందిన గెడ్డం మధు సోదరుడు నాని ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి…
చోడవరం : విశాఖ జిల్లా చోడవరం చ్కెర కర్మాగారంలో ఈ ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. 500 కేవీ జనరేటర్లు రెండు పేలిపోయి మంటలు వ్యాపించాయి. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగుతు తీశారు. ఈ ఘటనతో కార్మాగారంలో రోజువారి…
నెల్లూరు: పీఎన్ఎల్వీ-సి20 ప్రయోగాన్ని వీక్షించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు నెల్లూరులోని షార్కు రానున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి చెన్నైకి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీహరికోటకు వస్తారు. సాయంత్రం 5.30కు ప్రయోగాన్ని వీక్షించి రాత్రికి షార్లోనే…
గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి మండలం దొండపాడులో రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చిన ఓబాలుడి కోనేరులో పడి మృతి చెందాడు. రవి (14) అనే బాలుడు ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత స్వామివారిని దర్శించుకునేందుకు కోనేరులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు…
నెల్లూరు : జిల్లాలోని కొడవలూరు సమీపంలోని జాతీయ రహదారిపై విద్యుత్ వైరు తెగిపడింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.