– ఆర్పీఎఫ్‌లో 10 శాతం పోస్టులు మహిళలతో భర్తీ
– సమయాభావానికి అవకాశం లేకుండా కొత్త ఈ -టికెట్ విధానం
– ఒకేసారి 10 లక్షల మంది ఈ -టికెటింగ్ విధానాన్ని వినియోగించుకోవచ్చు.
– రైళ్లలో ఆహార నాణ్యత, శుభ్రతకు ఐఎన్‌ఓ స్థాయి వంటశాల ఏర్పాటు
– పర్యాటలకు కోసం ఢిల్లీ స్టేషన్ తరహాలో 7 చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ స్టేషన్‌లో
– స్వతంత్ర సంగ్రామంలో వేదికలైన ప్రాంతాలను కలుపుతూ రైలు
– రైళ్లలో ఉచితంగా వైఫై సదుపాయం




