Monday, 23 November 2026

సీమాంధ్ర

అవినీతిపరులను అందలమెక్కించిన ఘనత మన్మోహన్‌దే..

సురవరం సుధాకర్‌రెడ్డి ధ్వజం శ్రీకాకుళం, నవంబర్‌ 3 (జనంసాక్షి): అవినీతి పరులకు పదవులు ఇచ్చిన ఘనత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కే దక్కుతుందని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. ఎఫ్‌డిఐలను ఆహ్వానించేందుకే యూపిఏ బహిరంగ సభ…

ఉద్థృతంగా శారదా నది

విశాఖ: జిల్లాలో భారీ వర్షాలకు శారదా నది ఉద్థృతంగా ప్రవహిస్తోంది. దీంతో గాజువాక-ఎలమంచిలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఢిల్లీ బయలు దేరిన ముఖ్యమంత్రి

అనంతపురం: పుట్టపర్తిలో ఆరోవిడత భూపంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఆరు నెల్లో భ్రుత్వ భూములను పేదలకు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ముగించుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అనంతపురం నుండి విమానంలో ఢిల్లీకి…

విస్సన్నపేటలో వరదపాలైన పెట్రోలు

కృష్ణా: జిల్లాలో ‘నీలం’ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి 10 వేల లీటర్ల పెట్రోల్‌ వరదపాలు అయింది. విస్సన్నపేట భారత్‌ పెట్రోల్‌ బంకులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో 10 వేల లీటర్ల పెట్రోల్‌…

అశృనయనాల మధ్య ఎర్రన్నాయుడు అంత్యక్రియలు

శ్రీకాకుళం : రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన తెదేపా సీనియర్‌ నాయకులు ఎర్రన్నాయుడు అంత్యక్రియలు అశృనయనాల మధ్య నిర్వహించారు. ఆయన స్వగ్రామమైన నిమ్మాడలోని వ్యవసాయ క్షేత్రంలో అధికారలాంఛనాలతో భౌతికకాయం వద్ద పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు…

నీలం తుపానుతో భారీగా పంటనష్టం

అమలాపురం : నీలం తుపాను ప్రభావంతో రాష్ట్రంలో అన్నదాత కుదేలయ్యాడు. పలు చోట్ల ప్రాణనష్టం జరగగా పంటలు తీవ్రస్థాయిలో నష్టపోయాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సుమారు 13,500 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. బలహీనవర్గాలకు చెందిన కాలనీలన్నీ జలమయమయ్యాయి.…

చల్లా కిడ్నాప్‌పై ఉత్కంఠకొనసాగుతున్న దర్యాప్తు

ఆధారాలు లభ్యం.. త్వరలోనే చేధిస్తాం..: జార్ఖండ్‌ పోలీసులు హైదరాబాద్‌, నవంబర్‌ 2 : ప్రకాశం జిల్లా డెయిరీ చైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు జార్ఖండ్‌ రాష్ట్రంలో కిడ్నాప్‌నకు గురయ్యారు. గురువారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆయన కిడ్నాప్‌ అయినట్టు…

నిమ్మాడలో 5.కీ.మీ మేరా నిలిచిన వాహనాలు

నిమ్మాడ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్‌నేత ఎర్రానాయుడు పార్థివ దేహన్ని సందర్శించడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో 5కి.మీ మేర వాహణాలు నిలిపోయినాయి.