వరద ఉద్థృతిలో గల్లంతై ఇద్దరు మృతి
విశాఖపట్నం: విజయవాడ నుంచి విశాఖకు వస్తున్న సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు విశాఖ జిల్లా ఎస్, రాయవరం సమీపంలో ధర్మవరం వద్ద రహదారిపై వరద నీటిలో చిక్కుకుంది. అందులోంచి ఇద్దరు ప్రయాణికులు దిగి వరద నీటి నుంచి దాటుకొని…
విశాఖపట్నం: విజయవాడ నుంచి విశాఖకు వస్తున్న సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు విశాఖ జిల్లా ఎస్, రాయవరం సమీపంలో ధర్మవరం వద్ద రహదారిపై వరద నీటిలో చిక్కుకుంది. అందులోంచి ఇద్దరు ప్రయాణికులు దిగి వరద నీటి నుంచి దాటుకొని…
విజయనగరం: భారీ వర్షాలతో విజయనగం జిల్లాలోని వెంగళరాయసాగర్ జలాశయానికి వరద ఉద్థృతి పెరిగింది.ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 3460 క్యూసెక్కులు వరద వస్తుండగా.. జలాశయం గేట్లు ఎత్తి 4900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఏలూరు: తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం గ్రామం జలదిగ్భంధలో చిక్కుకుంది. గ్రామంలో 30 ఇళ్లు నేలమట్టమయ్యాయి. నాలుగు అడుగుల ఎత్తులో రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. 2,500 ఎవరాల పంట నీటమునిగింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఏలూరు: భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన ఏలూరులోని ముంపుబాధిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఆళ్లనాని పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితులకు సహాయ చర్యలు అందడం లేదన్నారు. బాధితులకు కనీసం ఆహారం. మంచినీరు, మందులు కూడా సరిపడా…
విశాఖపట్నం: జిల్లాలోని ఎస్రాయవరం వద్ద జాతీయ రహదారిపై వరదనీటిలో ఆర్టీసీ బస్సు, కాళేశ్వరం ట్రావెల్స్కు చెందిన బస్సు చిక్కుకున్నాయి. ప్రయాణికులను రక్షించేందుకు నేవి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
విశాఖపట్టణం : ఎస్. రాయవరం మండలం పి. ధర్మవరంలో వరద నీరు పోటెత్తుతోంది. భారీ వర్షాల కారణంగా శనివారం నుంచి ఓ ఇంట్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న 9 మంది కుటుంబీకులు ఇప్పటికీ సహాయం అందక విలవిలలాడుతున్నారు. మరోవైపు చోడవరం…
ఎన్. ఆర్. పురం మండలంలోని సుపర్వరాజపురం ఒంటిల్లు వద్ద రామయ్య(32) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కన్పించాడు. శనివారం భార్య తులసితో అతను చీరతో ఉరివేసుకున్నాడని స్తానికులు సమాచరం మృతిదేహాం పై గాయాలుండడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా…
బుక్కరాయసముద్రం, : జిల్లాలో రాబోవు మూడు రోజుల్లో చిరుజల్లులు పడే సూచనలు ఉన్నాట్లు ఆచార్య ఎన్ జి. రంగా వ్యవసాయ పరీశోధనా స్థానం రేకులకుంట ప్రధానశాస్త్రవేత్త ప్రతావ్ రెడ్డి,సీనియర్ శాస్త్రవేత్తలు సహాదేవరెడ్డి, మల్లేశ్వరి సాంకేతిక ఆధికారి వెంకట్రావు శనివారం…
నెల్లూరు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిక్కవరంలో భూమి స్వల్పంగా కంపించింది. కొన్ని క్షణాలపాటు భూ ప్రకంపనలు సంభవించడంతో భయాందోళనలకు లోపైన ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.
చిత్తూరు: బంగారుపాళెం బోరబండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్-లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.