Monday, 23 November 2026

సీమాంధ్ర

ఉప్పర్ల సంఘంతో చంద్రబాబు సమావేశం

అనంతపురం: అనంతపురం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం పెనుగొండ రోడ్డులోని శ్రీ కృష్ణదేవరాయ విగ్రహం వద్ద ఉప్పర్ల సంఘంతో సమావేశమయ్యారు. ఉప్పర్ల సంఘం సభ్యులు తమ ఇబ్బందులను చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్నారు.

నలుగురు ప్రయాణికులకు విద్యుత్‌షాక్‌

రాప్తాడు: మండలంలోని  బండమీద  పల్లె సమీపంలో ఆర్టీసీ బస్సు టావ్‌పై ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు రోడ్డుపై వెలాడుతున్న విదుత్‌వైర్లు తగిలి షాక్‌కి గురయాల్సి  ఉంది

చిన్న ఓరుంబాడు లారీ ఢీ కొని ఇద్దరి మృతి

కడప : కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని చిన్న ఓరుంబాడు క్రాన్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న లారీ, మోటర్‌సైకిల్‌ ఒకదానినొకటి  ఢీకొనడంతో బైక్‌ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృది చెందారు. వారి వివరాలు…

3వరోజు ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర

అనంతపురం: జిల్లాలో సోమందేపల్లినుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర మూడవరోజు ప్రారంభమైంది. అంతకు ముందు ఆయన స్థానిక నాయకులతో చంద్రబాబు మాట్లాడారు. అనంతరం అల్పాహారం తీసుకుని ఆయన యాత్ర ప్రారంభించారు.

25కాసుల బంగారం అపహరణ

విజయవాడ: భవానీపురంలో ఓ ఇంట్లో బుధవారం రాత్రి జరిగిన దొంగతనం కలకలం సృష్టించింది. రాత్రి మహిళలు ఒంటరిగా ఉన్న ఇంట్లోకి ప్రవేశించి 25కాసుల బంగారం, 3వేలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. నగరంలో హోల్‌సేల్‌ బెల్లం వ్యాపారం చేసే…

పాదయాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తుంది: టీడీపీ అధినేత చంద్రబాబు

అనంతపురం:  జిల్లాలో కొనసాగుతున్నా ‘ వస్తున్నా … మీ కోసం’ పాదయాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సమస్యలతో బాధపడుతున్నా పట్టించుకునేవారు లేరని ప్రజలు ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నారు. రైతుపోరుబాటకు ఇప్పటి…

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు-51,900 క్యూసెక్కుల నీటి విడుదల

విజయవాడ: ఎగువన కురుస్తున్న వర్షాలతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ నుంచి 51,900 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

కొళ్లకుంటలో రెండో రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ వస్తున్నా … మీ కోసం ‘ పాదయాత్ర రెండో రోజు ప్రారంభమైంది. జిల్లాలోని కొళ్లకుంటలో పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలిరాగ చంద్రబాబు పాదయాత్రగా బయలుదేరారు.  నేడు 18 కిలోమీటర్ల…

చిట్టవరంలో భారీ వర్షానికి ఇల్లుకూలి వృద్దురాలు మృతి

పశ్చిమగోదావరి: నర్సాపురం మండంలంలోని చిట్టవరంలో 2రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి గ్రామంలో ఓ ఇల్లు కూలింది. ఈ ఘటనలో కర్రా సుబ్బయమ్మ(60) అనే వృద్దురాలు మృతి చెందినది. నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న పమయంలో ఈ ఘటన జరిగింది.…

తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు

రాజమండ్రి: అల్పపీడనంతో తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత 3రోజులుగా కురుస్తున్న వానలతో రాజమండ్రి, కాకినాడ, తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటనష్ట జరిగింది.