Monday, 23 November 2026

సీమాంధ్ర

రైతు ప్రయోజనాలను కాపాడాలి.

గుంటూరు, జూలై 28: నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నీటి విడుదల విషయంలో హైకోర్టు నుంచి వచ్చిన తీర్పు సమర్థనీయం కాదు. వీటిపై ప్రభుత్వం న్యాయపోరాటం చేసి, డెల్టా, నాగార్జునసాగర్‌ ఆయకట్టు రైతుల ప్రయోజనాలు కాపాడలని, తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు,…

కిశోర బాలికలకు పౌష్టికాహారం అవసరం

వినుకొండ, జూలై 28 : కిశోర బాలికలు పోషకాహారం తీసుకోవాలని ఈపూరు ప్రాజెక్టు సిడిటివో స్వరూప రాణి అన్నారు. శనివారం నాడు మహిళా శిశు చైతన్య ప్రచారంలో భాగంగా ఆమె బొల్లాపల్లి మండల కేంద్రంలోని ఎస్సి కాలనీలో నిర్వహించిన…

జిల్లా సాంస్కృతీ క్రీడోత్సవాలు

ఏలూరు, జూలై 28 : జిల్లా స్థాయి గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల సాంస్కృతిక క్రీడోత్సవాలు రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక ఇండోర్‌ స్టేడియంలో షటిల్‌, బ్యాట్‌మెంట్‌, క్యారమ్స్‌, తదితర క్రీడల కార్యక్రమాల్లో గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు…

పశ్చిమలో 1.1 మి.మీ వర్షపాతం నమోదు

ఏలూరు, జూలై 28 : పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 24గంటల్లో 1.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ప్రణాళికా శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ ఒక శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అత్యధికంగా…

మోషేన్‌రాజు తొలగింపు వెల్లువెత్తిన నిరసన కొనసాగుతున్న దళితుల రాస్తారోకో, ధర్నా

ఏలూరు, జూలై 28 : మిన్నంటిన ఆగ్రహ జ్వాలలు.. పశ్చిమ వైఎస్‌ఆర్‌సిపిలో ముసలం. మోషేన్‌రాజు తొలగింపుపై రోడ్డెక్కిన దళితవర్గాలు.. పశ్చిమగోదావరి జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వం వహిస్తున్న దళితులంతా మోషేన్‌రాజు తొలగింపు వ్యవహారం దళితుల్లో తీవ్ర ఆగ్రహాన్ని…

ఎంపి కృపారాణికి పరాభవం

శ్రీకాకుళం, జూలై 28 : శ్రీకాకుళం ఎంపి డాక్టర్‌ కిళ్లి కృపారాణికి శనివారంనాడు పరాభవం ఎదురైంది. పాతపట్నం మండలంలోని కొరసవాడ గ్రామంలో గల చేనేత కార్మికుల కాలనీలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌ ముఖాముఖి కార్యక్రమానికి తన సొంత…

చేనేతకు చేదోడుగా ఉంటాంఇళ్లు లేని వారికి ఇస్తాం

కొరసవాడలో ముఖ్యమంత్రి కిరణ్‌ వెల్లడి శ్రీకాకుళం, జూలై 28 : చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికే వారి వ్యక్తిగత రుణాలను, సంఘాల రుణాలను మాఫీ చేశామన్నారు. శనివారంనాడు పాతపట్నం మండలంలోని కొరసవాడ…

జిల్లాలో పర్యాటక ఉత్సవాలు నిర్వహించాలి

కడప, జూలై 28 : సుఎంతో ఘన చరిత్ర కలిగిన కడప జిల్లాలో పర్యాటక ఉత్సవాలను నిర్వహించక పోవడం దురదృష్టకరమని పుట్టపర్తి సాయితీ పీఠం కార్యదర్శి బ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో పర్యాటక…

రైతాంగాన్ని అదుకోవాలి

కడప, జూలై 28 : కరవు పరిస్థితుల వల్ల పంటలు కోల్పొయిన రైతంగాన్ని ప్రభుత్వం వెంటనే అదుకోవాలని ఎపి రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ దారులు ఒకవైపు ప్రకృతి నిరాదరణ వల్ల,…

క్రీడాల జీవో హర్షణీయం

కడప, జూలై 28 : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో క్రీడాలను తప్పని సరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం హర్షనీయమని ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్‌ ఖాన్‌ శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు మానసిక…