Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

చేనేత సంక్షేమానికి కెసిఆర్‌ పెద్దపీట

జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రులు దళితబంధు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సవిూక్ష కరీంనగర్‌,అగస్టు7(జనంసాక్షి): చేనేత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల…

ఎపి అక్రమ నీటి వాడకాన్ని అడ్డుకోండి

కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు…

చేనేత వస్త్రాలతో చర్మవ్యాధులు దూరం

చేనేత కార్మికులకు ప్రోత్సాహం ఇవ్వాలి జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మహబూబ్‌నగర్‌,అగస్టు7(జనంసాక్షి): చేనేత వస్త్రాల వల్ల ఆరోగ్యంతో పాటు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఎక్సైజ్‌, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.…

క్యాన్సర్‌ బాధితులకు విరాళంగా జుట్టు

ఓ పదహారు నెలల చిన్నారి పెద్ద మనసు హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): నగరానికి చెందిన 16 నెలల చిన్నారి క్యాన్సర్‌ బాధితుల సహాయార్థం తన జుట్టును దానం చేసింది. సైరా జువెంటాస్‌. హైదరాబాద్‌కు చెందిన ఈ చిన్నారి యువ క్యాన్సర్‌ బాధితుల…

తెలంగాణపై ప్రత్యేకంగా పోస్టల్‌ కవర్‌

హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): తెలంగాణలో భౌగోళిక గుర్తింపు కలిగిన ఐదు అంశాలపై ఇండియన్‌ పోస్టల్‌ తెలంగాణ సర్కిల్‌ ప్రత్యేక కవర్లను ముద్రించింది. ఈ స్పెషల్‌ కవర్లను రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శనివారం ఆవిష్కరించారు. నిర్మల్‌ ఫర్నిచర్‌, నారాయణపేట చేనేత చీరలు,…

దేశంలో 50కోట్లు దాటిన వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ

వెల్లడిరచిన కేంద్ర మంత్రి భారతి పవార్‌ న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): దేశంలో కరోనా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ 50 కోట్లు దాటిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ 50 కోట్లు దాటడం గర్వకారణమని కేంద్ర వైద్య,ఆరోగ్య…

మత్స్యకారుల సమస్యలపై అధ్యయనానికి కమిటీ

పదిమందితో కమిటీతో జిల్లాల వారిగా సమస్యలపై ఆరా మత్స్య సంపదకు నష్టం వాటించే వారిపై కఠిన చర్యలు అధికారులతో సవిూక్షలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ప్రకటన హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): మత్స్యకారులపై దాడులకు పాల్పడినా, మత్స్య సంపదకు నష్టం కలిగించిన అలాంటి…

నిర్ణీత సమయంలో ప్రాజెక్టుల పూర్తి

నాబార్డు నిధులను సక్రమంగా వినియోగించాలి పనుల పురోగతిపై అధికారులకు సిఎస్‌ ఆదేశం హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): రాష్ట్రంలోని ఆర్‌ఐడిఎఫ్‌ ప్రాజెక్టుల కింద సాధించిన పురోగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సవిూక్షించారు. మంజూరు అయిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి…

సీతానగరం అత్యాచారం కేసులో పురోగతి

తప్పించుకు తిరుగుతున్న నిందితుల్లో ఒకరి పట్టివేత గుంటూరు,ఆగస్టు7(జనంసాక్షి): రాష్ట్రంలో సంచలనం రేపిన సీతానగరం సామూహిక అత్యాచారం కేసులో ఎట్టకేలకు గుంటూరు అర్బన్‌ పోలీసులు పురోగతి సాధించారు. తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితుల్లో ఒకడిని పట్టుకున్నారు. అతడిని విచారిస్తున్నట్లు సమాచారం.…

దొంగపూజారిని పట్టుకున్న పోలీసులు

కర్నూలు,ఆగస్టు7(జనంసాక్షి): ఆలయంలో పనిచేస్తున్న పూజారే దొంగ అవతారమెత్తిన ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో వెలుగుచూసింది. పులికొండలోని రంగస్వామి దేవాలయానికి వచ్చిన మహిళా భక్తుల ఆభరణాలను దొంగిలించేందుకు ఆ ఆలయ పూజారే ప్లాన్‌ చేశాడు. ఆలయ ప్రాంగణంలో మహిళ భక్తులు…