Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

అక్షరాన్ని బతికించుకోవాలి

  దేశ భాషలందు తెలుగు లెస్స…అని కృష్ణదేవరాయలు అన్న పలుకు నిజంగానే ఆర్దత్ర కలిగి ఉంటుంది. తెలుగు అంటే అమ్మభాష. అమ్మభాషలో మాట్లాడుకోవడంలో ఉన్న ఆనందమే వేరు. దూరప్రాంతాలకు వెళ్లి మనవారు ఎవరైనా కలిస్తే మాట్లాడుకుంటే వచ్చే ఆత్మీయత…

మహిళలకు భరోసాగా దిశ చట్టం

దిశ అత్యాచారం,హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేళ తాజాగా దీనిపై ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. హైకోర్టు,సుప్రీం కోర్టుల్లో ఎన్‌కౌంటర్‌పై విచారణ సాగుతోంది. ఈ దశలో ఎపి సర్కార్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకుని దిశ చట్టాన్ని తీసుకుని…

సత్వర న్యాయం కోసం ఆలోచించాలి

హత్య,అత్యాచార కేసుల్లో తక్షణ న్యాయం అనేది సాధ్యపడదని స్వయంగా సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ శరద్‌ అర్వింద్‌ బోబ్దే చేసిన ప్రకటన ఇప్పుడు న్యాయం కోసం ఎదురు చూస్తున్న వారికి అశనిపాతంగా చూడాలి. న్యాయానికి కూడా ఓ సమయం ఉండాలి.…

నైతిక విద్యతోనే నేరాలకు అడ్డుకట్ట

అత్యాచారం,హత్యల్లాంటి కేసుల్లో సత్వర న్యాయం జరక్కపోవడం లాంటి కారనాల వల్ల పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తోంది. ఇది ఎప్పటికైనా డేంజర్‌ అని గుర్తిచాలి. ఇప్పుడు చప్పట్లు కొడుతున్న ప్రజలే రేపు భయంతో పరుగెత్తే రోజులు వస్తాయి. హర్షిస్తున్న…

పోలీసులకు సలాం 

దిశను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి,ప్రాణాలతో ఉండగానే తగులబెట్టిన నలుగురు రాక్షసులు పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. తొలిపొద్దు పొడవకముందే వారిజీవితాలు కూడా చీకట్లో కలిశాయి. దిశను చీకట్లోనే చిదిమేసిన వారిజీవితాలు కూడా చికట్లోనే తెల్లారాయి. ఈ మొత్తం ఘటనలో…

రాజ్యాంగ విలువలకు బిజెపి తిలోదకాలు

రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసే పాలకులు మకిలి చేష్టలకు పాల్పడితే అది అభాసు పాలుకాక తప్పదు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా దానిగురించి పాలకులు చాలా గొప్పగా అభివర్ణించారు. అంతకు…

త్రిశంకు స్వర్గంలో ఆర్టీసీ కార్మికులు

ధిక్కారమును సహించేది లేదన్న రీతిలో తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఉన్నట్లుగా ఉంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి, ఇక అస్త్ర సన్యాసం చేశారు. కొట్లాడే ఓపిక లేదన్న భావనలో ఉన్నారు. రాజు మొండిగా ఉన్న రాజ్యంలో ఓటమే తప్ప…

మార్కెట్‌లో నిత్యావసరాల ధరాఘాతం

మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు మళ్లీ భయపెడుతున్నాయి. ధరల దాడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిత్యావసర వస్తువుల కు తోడు కూరగాయలు కూడా ధరలు పెరిగి వినియోగదారులకు ఇబ్బంది పెడుతున్నాయి. ఉల్లిధరలు అమాంతంగా పెరిగాయి. ఎంతగా పెరిగాయంటే అందుకోలేనంతగా పెరిగాయి.…

మద్యం మత్తులో యువత 

దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారుతోంది. మద్య నియంత్రణ, బార్ల కుదింపు వంటి చర్యల కారణంగా మద్యం ప్రవాహాన్ని అడ్డుకోవాలని ఎపి సర్కార్‌ కసరత్తు చేస్తోంది. అయితే పక్కనే యానం, ఇటు తెలంగాణలో…

పర్యావరణ పరిరక్షణపై కానరాని చిత్తశుద్ది

దేశంలో పర్యావరణ ముప్పు ముంచుకొస్తున్నా పాలకులు పెద్దగా స్పందించడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో పర్యావరణానికి కాలుష్యం పెను సవాల్‌గా మారింది. ఎవరికి వారు రాత్రికి రాత్రి స్వర్గం సృష్టిస్తామన్న రీతిలో ప్రకటనలు చేసిన వారే. దేశంలోని వివిధ…