Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

ప్రకృతిని ప్రేమించే పండుగలు

 మానవుడి జీవితంతో ముడిపడి ఉన్న ప్రతి వస్తువును ఆరాధనగా చూసి ప్రేమించి పూజించడం మన వారసత్వానికి నిదర్శనం. అందుకే ఆకాశం,నీరు,గాలి, నిప్పు,భూమిలనుపంచభూతాలుగా పూజిస్తున్నాం. మనజీవన విధానం అంతా కూడా ప్రకృతితో మమేకమై ఉంది. ప్రకృతి ఆరాధన అన్నది భారతీయ…

పడుతుల కళ్లలో బతుకమ్మ వెలుగులు..

రాష్ట్రంలో దసరా, దీపావళి సందడి మొదలైంది. మరో ఐదు రోజులకు ప్రారంభమయ్యే  శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలక ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయ. ఇదే సమయంలో తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగ ఏర్పాట్లు కూడా ఊపందుకున్నాయి. ఈ పండుగ …

సౌర విద్యుత్‌ రంగంలోకి సింగరేణి

తెలంగాణ ఏర్పడ్డ తరవాత ఇప్పటి వరకు సింగరేణి గతంలో ఎన్నడూ లేనంతగా పురగతి సాధించింది. అటు ఉత్పత్తిలోనూ, ఇలు లాభాలు గడించడంలోనూ గణనీయమైన ప్రగతి సాధించింది. దీంతో సింగరేణి ఉద్యోగులకు కూడా అనేక అవకాశాలు పెరిగాయి. లాభాల్లో వాటా…

కాంగ్రెస్‌లో రగులుతున్న యువబ్రిగేడ్‌ 

జాతీయ యవనికపై ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ తన శోభను కోల్పోతున్నది. అనూహ్యంగా 2014లో బీజేపీ సొంత బలంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీ తన పంథాను మార్చుకోకపోవడంతోనే 2019లో ఘోర పరాజయాన్ని పొందిందన్నది వాస్తవం.…

 ఎట్టకేలకు మహిళా ప్రాతినిధ్యం

తెలంగాణలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరిన వేళ  రెండు విశేషాలు గమనించవచ్చు. తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా తమిళ సై సౌందర్యరాజన్‌ ప్రమాణం చేయడం ఒక విషయమైతే, అదే రోజు సాయంత్రం అమె కొత్త మంత్రులతో ప్రమాణం చేయిచడం మరో…

ఖచ్చింతంగా అంతరిక్ష విజయమే! 

అంతరిక్షంలో విజయాలు అంత సులువుగా రావు. ఎంతో కఠోర పరిశ్రమ చేసినా ప్రకృతి ఒక్కోసారి వికృతిస్తుంది. ప్రతికూల పరిస్థితులు ఎప్పుడూ పొంచి ఉంటాయి. అంతరిక్షంలో మనం భూవ్మిూద లాగా దూసుకుని పోలేం. అంచనాలు తలకిందులు అవుతాయి. ఒక్కోసారి విజయాలు…

వందరోజుల్లో ఆకాశమంత విజయం  

ఆర్థిక మందగమనం ఎలా ఉన్నా దేశంలో సమర్థమైన పాలన సాగేలా మోడీ తీసుకుంటున్నచర్యలు దేశంలోనే గాకుండా, ప్రపంచంలోనూ ప్రశంసలు వస్తున్నాయి. అగ్రరాజ్యాలు అమెరికా,రష్యాలతో స్నేహం చెడకుండా వాటితో బంధాన్నికొనసాగిస్తున్న తీరు మోడీ చాతుర్యానికి నిదర్శనంగా చూడాలి. రెండోసారి అధికారంలోకి…

రోడ్డున పడుతున్న ఉద్యోగులు

ఆర్థిక మందగమనం నేపథ్యంలో దేశంలోనిరుద్యోగ సమస్యతీవ్ర రూపం దాల్చే ప్రమాదం ముంచు కొస్తోంది. కొత్తగా ఉద్యోగాల సృష్టి అన్నది మిథ్యగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల సంగతెలా ఉన్నా ప్రైవేట్రంగంలోనూ మాంద్యంప్రభావం తీవ్రంగా కనపడుతోంది. ఉన్నపళంగా ఉద్యోగాలను ఊడబెరి కేస్తున్నారు.…

కాంగ్రెస్‌ శ్రేణులకు భరోసా దక్కేనా?

అధక్షపదవిని వదులుకున్న తరవాత కొంతకాలం పాటు రాహుల్‌ విశ్రాంతి తీసుకోవడ ఖాయం. ఇప్పుడు మళ్లీ సోనియా చేతికిపగ్గాలు రావడంతో కాంగ్రెస్‌ కురువృద్దుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. వచ్చే మూడు రాష్టాల్ర ఎన్నికల్లో విజయం ఖాయం అంటూ కాంగ్రెస్‌ ఆశలపల్లకిలో…

సమాచారహక్కు చట్టం మరింత నిర్వీర్యం

సమాచారహక్కు చట్టం ఏకపక్షంగా సవరణలతోసాగడంతో పాటు, అది నిర్వీర్యం అయిపోతోందని ఇటీవల ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దానిని నిర్వీర్యం చేస్తున్నరాని చేస్తున్న ఆందోళనలపై పెద్దగా ఎవరు కూడా పట్టించుకున్న దాఖాలాలు కానరాలేదు. కేంద్ర సమచారహక్క కమిషనర్‌గా పదవీవిరమణ చేసిన…