Monday, 23 November 2026

ఎడిట్ పేజీ

సహాయం చేయడమూ అదృష్టమే!

ఎవరికైనా సహాయం చేసే అవకాశం కలగడం ఒక అదృష్టంగా భావించాలి. అలాంటి అదృష్టం మనకు కలగజేసినవాళ్ళకు కృతజ్ఞతలు చెప్పాలి. అప్పుడు మనలో ఏదైనా ఇసుమంత అహంకారం ఉంటే అది కూడా ప్రక్షాళన అయిపోయి స్వచ్ఛమైన హృదయంతో నిలవగలుగుతాం. ఎవరైనా…

కాంగ్రెస్‌కు కలసి వచ్చిన కర్నాటకం 

కర్నాటక రాజకీయాలు కాంగ్రెస్‌ పార్టీకి బాగా కలసి వచ్చాయి. అధికారంలోకి రాకున్నా కింగ్‌మేకర్‌గా మారింది. ఓ రకంగా ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి ఇదే అవసరం. ప్రాంతీయ పార్టీలను తన గూటికి చేర్చుకుని జాతీయ స్థాయిలో మరోమారు బలోపేతం కావడానికి…

మంచిమాటలతోనే సౌఖ్యం

సర్వ ప్రాణికోటికీ నేను మిత్రుణ్ని అని తెలిసినవాడు శాంతి పొందుతాడు’ అని శ్రీకృష్ణ ఉవాచ. ‘నాకు వారంతా తెలుసు’ అనే అహంభావం కాదు, ‘వారందరికీ నేను తెలుసు’ అనుకోవడంలోఎంతో సంతోషం ఉంటుంది. నిస్వార్థమైన ప్రేమ గల హృదయ కవాటాలు…

గవర్నర్‌ వ్యవస్థపైనే చర్చించాలి

కర్నాటకలో ఎవరు గెలిచినా గవర్నర్‌ వ్యవస్థ మాత్రం అభాసుపాలయ్యింది. అది ఇప్పుడే కాదు గతంలోనూ అభాసు పాలయ్యింది. ఇప్పుడూ అభాసు పాలయ్యింది. గవర్నర్ల వ్యవస్థ అనవసరమని అనుకుంటున్న తరుణంలో వారంతా రాజ్యాంగ విరుద్దంగా ప్రవర్తిస్తున్నారు. నిజానికి అసెంబ్లీ బలపరీక్ష…

విద్యారంగంలో విప్లవం రావాలి 

తెలంగాణలో కెజి టూ పిజి విద్యకు ప్రణాళిక ప్రకటించినా ఎందుకనో అది పట్టాలకెక్కడం లేదు. నిజానికి కులమతాలకు అతీతంగా విద్యను అందిస్తానని సిఎం కెసిఆర్‌ పలుమార్లు ప్రకటించారు. సామాన్యుడి నుంచి, రాజకయీఆనాయకుల, అధికారుల పిల్లలంతా ఒకే విద్యావిధానంలో చదవాలన్న…

తిరుమల శ్రీవారికి అపచారం చేస్తున్నదెవరు?

తిరుమలలో ఏం జరుగుతోంది..? ఎందుకు వివాదాలు చెలరేగుతున్నాయి… అన్యమత ప్రభావం ఉన్నవారు ఎందుకు ఛైర్మన్లు అవుతున్నారు. అదొక ప్రత్యేక సామ్రాజ్యంగా ఎందుకు ఉంటోంది. తిరుమల పవిత్రతకు ఎందుకు భంగం వాటిల్లుతోంది. భక్తులు ఇచ్చిన కానుకలు ఏమవుతున్నాయి. విరాళాలకు లెక్కలేవీ?…

తెలంగాణ రైతుకు కెసిఆర్‌ భరోసా

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల వ్యవసాయరంగం కుదుట పడుతున్నది. ఈ మేరకు ప్రతి సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. రైతులు ప్రయోజనం పొందుతున్నారు. తెలంగాణ రైతుల సమస్యలను అర్థం…

బిజెపి ఖాతాలో చేరిన కర్నాటక —————–మంగళవారం 15-5-2018

భారతీయ జనతా పార్టీ ఖాతాలో మరో రాష్ట్రం చేరింది. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న బిజెపికి కర్నాటక విజయంతో తన విజయపరంపరను కొనసాగించింది. దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పుతుందని భావించిన ఈ రాష్ట్రంపై  కాంగ్రెస్‌ బాగా ఆశలు…

రైతుబంధు వినియోగంపై పర్యవేక్షణ ఉండాలి

రైతుల సంక్షేమం కోసం వారు ఆర్థికంగా పురోగమించేలా, నష్టాల బారినుంచి గట్టెక్కేలా తెలంగాణ సిఎం కెసిఆర్‌ వినూత్నంగా రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. వారికి పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలన ఇ12వేల కోట్లు విడుదల చేసి చెక్కుల రూపేణా…

ఇక రైతులదే బాధ్యత

తెలంగాణలో చేపడుతున్న వ్యవసాయాభివృద్ది పనులకు సంబంధించి రైతులు కూడా చిత్తశుద్దిగా వ్యవహరించాల్సి ఉంది. ఇప్పటికే అనేక పథకాలు అమలవుతున్నాయి. వారిని ఆదుకునేందుకు అనేక విధాలుగా ప్రభుత్వం ముందుకు వస్తోంది. గతంలో ఎప్పుడూ ఎక్కడా ఇలాంటి పకాలు అమలుకాలేదు. రైతులకు…