రాష్ట్రంలో రైతుబంధు చెక్కుల చప్పుడు
దేశంలో కనుక రైతులు అలిగి… ఈ దండగమారి వ్యవసాయం మనకెందుకులే అని అనుకుంటే….నష్టాలతో సేద్యం చేయడమెందుకులే అని ఆలోచిస్తే..అందరిలాగే తానూ ఏదో పట్నం వెళ్లి పనిచేసుకుంటూ పొట్ట పోసుకుంటానని నిర్ణయించుకుంటే..ప్రజల గతేం కాను…నోట్లోకి ముద్ద దిగేదెలా.. తలచుకుంటేనే భయం…

