వరుస సినిమాలతో బిజీగా ఆది
పూర్తి కావస్తున్న తాజా చిత్రం క్రేజీఫెల్లో చిత్రీకరణ హిట్లు, ప్లాపులలో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆది సాయికుమార్ అలరిస్తున్నాడు. ’ప్రేమకావాలి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది అనతికాలంలోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం…










