అసమ్మతే టిఆర్ఎస్లో అసలు సమస్య
ఉమ్మడి జిల్లాల్లో చాపకింద నీరులా అలకలు దారికితె/-చుకునే యత్నాల్లో అధకార పార్టీ నేతలు ఆదిలాబాద్,సెప్టెంబర్27(జనంసాక్షి): ముందస్తు టిక్కట్లు ప్రకటించినా జిల్లాలో అసమ్మతి మాత్రం అంతకుమించి ఉంది. దీంతో టిక్కెట్లు దక్కిన వారికి అసమ్మతి పోటు తప్పేలా లేదు. మనస్పర్ధలు…






