ధూంధాంగా కొత్త పంచాయితీల ఆవిర్భావోత్సవం
ఆదిలాబాద్,ఆగస్ట్1(జనంసాక్షి): ఇక ఆదిలాబాద్ స్వరూపం మారిపోనుంది. కొత్త పంచాయితీలతో పాటు పాత పంచాయితీల్లో సర్పంచ్‌ల పాలన ముగిసి, కార్యదర్శుల పాలనా కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు ఆవిర్భావ వేడుకలు జరుగనున్నాయి. పంచాయితీల ప్రారంభోత్సవాలకు పెద్ద ఎత్తున ప్రజలు…





