Saturday, 7 November 2026

Main

రైతులకు అందుబాటులో పథకాలు

ఆదిలాబాద్‌,మే25(జ‌నంసాక్షి): చెక్కుల చెల్లింపు కార్యక్రమం జోరుగాసాగుతోంది. రైతులు పాస్‌ పుస్తక వివరాలతో పాటు పాటు ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌, పాస్‌ ఫొటోలు అందజేయాలన్నారు. డబ్బులు చెల్లించాలంటే రైతుల వివరాలు ముఖ్యమన్నారు. రైతు సమగ్ర సర్వేలో భాగంగా గ్రామాల్లో…

విమర్శలను పట్టించుకుంటే అభివృద్ది సాగదు

    రైతుబంధు విప్లవాత్మక మార్పుకు నాంది రైతులు సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలి ఎంపి గోడం నగేశ్‌తో ముఖాముఖి ఆదిలాబాద్‌,మే14(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రతిష్ఠాత్మకంగా వ్యవసాయ పెట్టుబడి రాయితీ కింద అందజేస్తున్న ఆర్థికసాయం వ్యవసయాం రంగంలో…

సివిల్స్ టాఫర్ కు PMO నుంచి పిలుపు

సివిల్స్‌లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్, తల్లిదండ్రులు జ్యోతి, మనోహర్‌కు ప్రైమిస్టర్స్ ఆఫీసు (PMO) నుంచి పిలుపు వచ్చింది. సోమవారం (ఏప్రిల్-30) పేరెంట్స్ తో కలిసి అనుదీప్ హైదరాబాద్…

వారసత్వ ఉద్యోగార్థుల్లో తొలగిని ఆందోళన

సింగరేణి యాజామాన్య ప్రకటన కోసం ఎదురుచూపు ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై  పెట్టుకున్న ఆశ నిరాశే కావడంతో సిఎం కెసిఆర్‌ దీనిపై ఎలా స్పందిస్తారో అని కార్మికులు ఎదురు చూస్తున్నారు. టిఆర్‌ఎస్‌ బహిరంగ సభలో ఏదైనా ప్రకటన చేస్తారా…

వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి

పిల్లలు, వృధ్దులు ఇంటిపట్టునే ఉండాలి: వైద్యుల హెచ్చరిక ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): చిన్న పిల్లలు, వృద్ధులు ఎండలో బయటకు వెళ్లడం ఆరోగ్యానికి మంచిది కాదని.. వాతావరణం చల్లబడితే గానీ బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు తగిన…

ఇంద్రవెల్లి అమరులకు నివాళి

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌20 (జ‌నంసాక్షి):  ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద పలువురు నివాళి అర్పించారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో నివాళి అర్పించడానికి వచ్చే వారు తగ్గారు. కాల్పుల ఘటన జరిగి 20వ తేదీకి  37 ఏళ్లు గడిచాయి. ఇంద్రవెల్లి ఘటనలో అమరులకు…

ఆశలు అవిరి చేసిన పెన్‌గంగ

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): మహారాష్ట్ర, ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగ నది అప్పుడే అడుగంటుకుపోవడంతో.. రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి.వేసవి కాలానికి ముందే మహారాష్ట్ర ప్రభుత్వం ఈసాపూర్‌ డ్యాం ద్వారా నీటి విడుదలను నిలిపివేసింది. దీంతో దిగువకు నీటి ప్రవాహం లేక…

వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ద్వారా సమగ్ర సమాచారం

ఆదిలాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): దేశ వ్యాప్తంగా నాలుగేళ్లకోసారి నిర్వహించే అటవీ జంతువుల గణనను జనవరి 22 నుంచి ఏడు రోజుల పాటు నిర్వహించి అనేక వివరానలు సేకరించారు. అటవీ ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా జంతువుల గణన చేశారు. …

ప్రజాందోళనలఓ కనువిప్పు కావాలి: డిసిసి

నిర్మల్‌,జనవరి24(జ‌నంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనలు ప్రభుత్వాలకు కనువిప్పుకావాలని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యతో ఇప్పటికీ సామన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజల…

బాసరలో వసంతపంచమి వేడుకలు

భారీగా అక్షరాభ్యాసాలు నిర్మల్‌,జనవరి22(జ‌నంసాక్షి): వసంతపంచమి పుణ్యతిథిని పుస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అబిషేకాలు నిర్వహించారు. సోమవారం వేకువజామున వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి దర్శనం, చిన్నారులకు అక్షర శ్రీకారాల…