ఇంటర్ ఫలితాల్లో విజయకేతనం ఎగురవేసిన ఆడే అమూల్య నాయక్. జనంసాక్షి న్యూస్ నెరడిగొండ:
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి మంచి మార్కులు తీసుకొచ్చి జిల్లా రాష్ట్ర స్థాయిలోను ఉత్తమ ర్యాంకు సాధించిన గిరిజన విద్యార్థిని నెరడిగొండ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఆడే మురళీ…









