*ఖానాపూర్ లో ప్రజా సమస్యలు పరిష్కరించాలని ప్రజా పంథా ఆధ్వర్యంలో కలెక్టర్కు మెమోరండం ప్రజా సమస్యలను కలెక్టర్కు వివరిస్తున్న ప్రజా పంథా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య*
పోడు భూములకు పట్టాలు ఇవ్వా లని ఖానాపూర్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లను పేదలకు పంపిణీ చేయాలని అర్హులందరికీ ఆసరా పెన్షన్ లు ఇవ్వాలని సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఆర్థిక…










