Sunday, 22 November 2026

Main

గ్రూప్‌ 4 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి – కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : ఏపీపీఎస్సీ ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించే గ్రూప్‌ 4కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ తెలిపారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయలో ఏర్పాటు చేసిన…

నిజామాబాద్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

కమ్మర్‌పల్లి ఆగస్టు 8 (జనంసాక్షి) : జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌చోంగ్తూ బుధవారం కమ్మర్‌పల్లి మండలకేంద్రంలోని హాస్టళ్లు, పిహెచ్‌సి, ప్రభుత్వకార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించి, తనిఖీలు నిర్వహించారు, ఉదయం సరిగ్గా 10 గంటల 30 నిమిషాలకు కలెక్టర్‌…

శ్రీరాంనగర్‌ కాలనీ ప్రాథóమిక పాఠశాలకు మరమ్మతులకు

కామారెడ్డి అర్బన్‌ ఆగస్టు 8 (జనంసాక్షి) : జులై 19 న శ్రీరాంనగర్‌ కాలొనీ పాఠశాల జలమయం శీర్షిక వెలువడినది. దానికి స్పందించిన అధికారులు 4 లక్షల 50 వేల రూ.లు పాఠశాల ప్రహరీ గోడకు మంజూరు చేశారు.…

చల్మెడ ఉచిత వైద్యశిబిరానికి విశేషస్పందన

కరీంనగర్‌, ఆగస్టు 7 (జనంసాక్షి) : జిల్లా వికాస తరంగిణి ఆధ్వర్యంలో, చల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థ సౌజన్యతో నగరంలోని ఆర్టీసీ వర్క్‌షాప్‌లో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆర్టీసీ వర్క్‌షాప్‌…

పర్యావరణ – పరిరక్షణ అందరి బాధ్యత – జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కోరుట్ల టౌన్‌ ఆగష్టు 7 (జనంసాక్షి) : ప్రేరణ యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. మొక్కలు నాటి వాటి…

ఎరువుల వ్యాపారులపై విజిలెన్స్‌ దాడులు ఏమయ్యాయి

పెద్దపల్లి, ఆగస్టు 7 (జనంసాక్షి) : ఓ వైపు రైతులు విత్తనాలు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో విజిలెన్సు అధికా రులు నెల క్రితం జిల్లా మొత్తం పురగు మందుల వ్యాపారుల దుఖానాలపై…

కొండ నాలుకకు మందేస్తే…

గోదావరిఖని, ఆగస్టు 7 (జనంసాక్షి) : కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందాన్ని గోదావరిఖని డాక్టర్లు రుజువు చేశారు. ఓ గర్భిణి కొన్ని కారణాలతో అబార్షన్‌ కోసం స్థానిక ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి స్త్రీల వైద్యనిపుణురాలు…

వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ

పెద్దపల్లి, ఆగస్టు 7 (జనంసాక్షి) : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రని జిల్లా వైద్య సమన్వయ అధి కారి డాక్టర్‌ అజ్మెర్‌ భోజానాయక్‌ మంగళ వారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసు పత్రిలోని నీటి సదుపాయాన్ని పరిశీలించారు. వైద్యులు చేస్తున్న…

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌

కరీంనగర్‌, ఆగస్టు 7 (జనంసాక్షి) : హిందూ ముస్లిం మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్‌ మాసం కొనసాగుతుందని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. మంగళవారం టీఎన్‌జీ భవన్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ముఖ్య అతిథిగా కలెక్టర్‌…

నిర్లక్ష్యం నీడన బయ్యన్న గుట్టలు

హుస్నాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి) : మండల కేంద్రానికి 3 కిలో మీటర్ల దూరంలో ఈశాన్య భాగానా ఉన్న బయన్న గుట్టలు ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిఉన్న పాలకుల నిర్లక్ష్యంతో నిరాదరణకు గురవుతుంది. బయన్నగా పిలువబడే కాలభైరవుని పది…