Sunday, 22 November 2026

Main

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కలెక్టర్‌

కరీంనగర్‌, జూలై 10 : పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. మంగళవారం పెద్దపల్లి పట్టణంలో అకస్మాతుగా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు కూడా పారిశుద్ధ్య పనులు, తాగునీటి సమస్యలను…

సమస్యల పరిష్కారం కోసం గ్రామానికో పోలీస్‌ : ఎస్పీ రవీందర్‌

బోయినిపల్లి, జూలై 5 (జనంసాక్షి) : బోయినిపెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి గ్రామానికి ఒక పోలీస్‌ను నియమించినట్లు జిల్లా ఎస్పీ రవీందర్‌ తెలిపారు. గురు వారం ఆయన బోయినిపెల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ…

జిల్లాలో మంత్రి శ్రీధర్‌బాబు సుడిగాలి పర్యటన

జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు, కూడళ్ల శంకుస్థాపనలుఆరోగ్యశ్రీ సద్వినియోగం చేసుకోండి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరి ప్రభుత్వం అనేక కార్యక్ర మాలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా ఆరోగ్య శ్రీ కూడా ఒకటని మంత్రి తెలిపారు. ప్రజలందరికీ వైద్యం అందుబాటులో…

‘సింగరేణిలో పూర్వ వైభవాన్ని తెస్తాం…’

– హెచ్‌ఎంఎస్‌ నేత రియాజ్‌ గోదావరిఖని, జూన్‌ 9, (జనం సాక్షి) సింగరేణిలో పూర్వ వైభవాన్ని నెలకొల్పడానికి కృషి జరుపుతామని… సింగరేణి మైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌(హెచ్‌ఎంఎస్‌) ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌ హామీ ఇచ్చారు. జిడికే-7ఎల్‌ఈపిలో…

ఎమ్మెల్యే గంగులది అవగాహనారాహిత్యం

కరీంనగర్‌, జూన్‌ 8 (జనంసాక్షి) : నాయకులు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధికార ప్రతినిధి గడ్డం విలాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2001 నాలా యాక్ట్‌…

బజాజ్‌ అలియాంజ్‌ ఉద్యోగుల రక్తదానం

కరీంనగర్‌, జూన్‌ 8 (జనంసాక్షి) : తలసిమియా వ్యాధిగ్రస్తుల కోసం శుక్రవారం స్థానిక రాజీవ్‌ చౌక్‌లో బజాజ్‌ అలియాంజ్‌ ఇన్సూరెన్స్‌ కం పెనీ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ నెల  5 నుంచి 12 వరకు అంకు రం…

తైబజార్‌ వేలం ఆపాలి : జీవన్‌ రెడ్డి

జగిత్యాల టౌన్‌, జూన్‌ 8 (జనంసాక్షి) : , మున్సిపల్‌ చట్టం సెక్షన్‌ 277లో ఉన్న ప్రత్యేక అధికారంతో మున్సిపల్‌ కౌన్సిల్‌, ఏకగ్రీవతీర్మానం ద్వారా ఐదు సంవత్సరాల కాలం పూర్తి స్థాయిలో తై బజార్‌ పన్నును రద్దు వసూలు…

కొత్త సీసాలో పాత సారా..!

– పుణ్యక్షేత్రంలో ‘సిండికేట్‌’కు ముస్తాబు – రహస్యంగా కదులుతున్న పావులు గోదావరిఖని, జూన్‌ 7 (జనంసాక్షి) : హస్యంగా మద్యం వ్యాపార రంగంలోని ‘పెద్ద’లు సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో మద్యం క్రయవిక్ర యాల్లో చెప్పుకోదగ్గ ప్రాముఖ్యతను కలిగిన గోదావరిఖనిలో…

శాంతిభద్రతల పరిరక్షణలో సక్సెస్‌ : ఎస్పీ డాక్టర్‌ రవీందర్‌

ఎస్పీగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తి కరీంనగర్‌‌, జూన్‌ 5: జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల సహకారంతో  శాంతిభద్రత ల పరిరక్షణలో  జిల్లా  పోలీస్‌శాఖ సఫలీకృ తమైందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. జిల్లా…

పెద్దపల్లిలో జోరుగా కిరాణ వర్తకుల దొంగ వ్యాపారం

ఎ గుమస్తాలను పావులుగా వాడుకుంటున్న వైనం ఎ హైదరాబాద్‌ నుంచి సరుకుల దిగుమతి ఎ పట్టించుకోని అధికారులు ఎ దొరికాక జరిమానాలతో బయటపడుతున్న వైనం పెద్దపల్లి, జూన్‌ 5 (జనంసాక్షి) : పట్టణంలో కిరాణ వర్తకుల దొంగ వ్యాపారం…