Sunday, 22 November 2026

Main

కురుస్తున్న వర్షాలు..! చిగురిస్తున్న ఆశలు…!

కరీంనగర్‌ జూలై 22 (జనంసాక్షి) : వానకాలం ప్రవేశించి నెలదాటిన వర్షాలు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. రెండు రోజులుగా నైరుతి రుతుపవనాల అల్పపీడన ద్రోణితో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వానలు పడడంతో రైతులు సాగుపై దృష్టి…

వైకల్య విజేతను ప్రోత్సహిద్దాం

జగిత్యాల, జూలై 21 (జనంసాక్షి) : అంగ వైకల్యాన్ని జయించి, చదువులో రాణిస్తున్న జగిత్యాలకు చెందిన ఆయేషాకు సాయమం దిద్దామని శుక్రవారం ‘జనంసాక్షి’లో వార్తను ప్రచురించిన విష యం తెలిసిందే. దీనికి విశేష స్పందన వచ్చింది. ఎంతో మంది…

బీసీ బాలుర హాస్టల్‌ ప్రారంభించిన ఎంపీ పొన్నం

రామడుగు జూలై 21 (జనంసాక్షి) : మండలంలోని వెదిర గ్రామంలో బీసీ బాలుర హాస్టల్‌ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యమ్రానికి ముఖ్య అతిథిలుగా కరీంనగర్‌ ఎంపీ పొన్నం  ప్రభాకర్‌, చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య హాజరయ్యారు. చొప్పదండి నియోజక…

రంజాన్‌ మాసంలో దుకాణాలు నడుపుకోనివ్వండి

పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి) : పట్టణంలోని ముస్లింలు మైనార్టీ సెల్‌ అధ్య క్షులు సయ్యద్‌ మస్రత్‌ ఆధ్వర్యంలో కొత్తగా వచ్చిన సీఐకు వినతి పత్రం సమర్పించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతు శని వారం నుంచి రంజాన్‌…

రంజాన్‌ దీక్షలు ప్రారంభం

కరీంనగర్‌, జూలై 21 (జనంసాక్షి) : నెల రోజుల పాటు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ కఠోర ఉపవాస దీక్షతో అల్లాను ఆరాధించే పవిత్ర రంజాన్‌ నెల శనివారం ప్రారంభమైంది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈ నెలలో విరివిగా దాన…

జిల్లా వ్యాప్తంగా విజయమ్మ పర్యటనపై నిరసన వెల్లువ

వేములవాడ, జూలై 21 (జనంసాక్షి) : సమైక్యవాద వైఎస్సార్‌ సీపీ పార్టీ  అధ్యక్షురాలు విజయ సిరిసిల్లా పర్యటనను మానుకోనట్ల యితే మానుకోట ఘటన పునరావృతమవుతుందని టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం నాయకులు హెచ్చరించారు. ఈ నెల 23న విజయ నేతృత్వంలో…

కాంగ్రెస్‌ పాలనలో కార్పొరేషన్‌ నీర్విర్యం : సీపీఐ నేత చాడ

కరీంనగర్‌ జూలై 16 (జనంసాక్షి) : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో స్థానిక సంస్థల అధికారాలను హరించి, ప్రత్యేకాధికారుల పాలనలో కాలం గడిపి, నగరాన్ని సర్వనాశనం చేస్తూ కార్పొరేషన్‌ను నిర్వ్యీర్యం చేస్తున్నారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు. సీపీఐ…

‘సింగాపురం రాజన్న’కు పలువురి నివాళులు

సింగాపురం, జూలై 12(జనంసాక్షి): మాజీ పార్లమెంట్‌ సభ్యులు వడితెల రాజేశ్వర్‌రావు ప్రథమ వర్దంతి సందర్భంగా హుజురాబాద్‌ మండలంలోని సింగాపురం గ్రామంలోని కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళా శాల క్యాపంస్‌లో జరిగిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయి ఆయనకు నివాళులు అర్పిం…

ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు చేయొద్దు : స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, జూలై 11 : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు చేయవద్దని, ఆస్తుల ధ్వంసానికి పాల్పడవద్దని జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ బుధవారం నాడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రులపై అలాగే ప్రైవేటు ఆసుపత్రులపై…

వంద సీట్లు దేవుడెరుగు జోడు పదవుల్లో ఒకటివ్వు

పార్టీ అధ్య్ష పదవో.. ప్రతిపక్ష నేతో పొన్నం డిమాండ్‌ కరీంనగర్‌, జూలై 9 (జనంసాక్షి) : ‘వంద సీట్లు ఇవ్వడం దేవుడికెరుక.. ముందు ఉన్న జోడు సీట్లలో ఒకటి బీసీలకిచ్చి చిత్తశుద్ధి నిరూపించుకో’ అంటూ చంద్రబాబును కరీంనగర్‌ ఎంపీ…