Friday, 20 November 2026

కరీంనగర్

తల్లి పాలపై అవగాహన కార్యక్రమం

హుస్నాబాద్‌: మండలంలోని అంతకపైట గ్రామంలో ఈరోజు అంగన్‌ వాడి కేంద్రం అధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సంధర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను గర్భిని, బాలింత మహిళలకు వివరించారు. శిశువులు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు తప్పనిసరని వారు తెలియజేశారు. ఈ…

108 వాహన సేవల వినియోగంలో జిల్లా ప్రథమ స్థానం : జేసీ

కరీంనగర్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : జిల్లాలో గర్భిణిలు 108 వాహనసేవల వినియోగించు కోవడంలో రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, జాయింట్‌ కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్‌ అన్నారు. శుక్రవారం 108 వాహనాలపై జరిగిన జిల్లా స్థాయి…

ప్రైవేటుకు దీటుగా విద్యనందించాలి

హుజూరాబాద్‌ టౌన్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువు తున్న విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందించాలని డిప్యూటీ డీఈవో వెంకటేశ్వర్లు ఉపాధ్యా యులకు సూచించారు. హుజూరా బాద్‌ డిప్యూటీ డీఈవో పరిధిలోని పాఠశాలలో…

32,14,082 లక్షల విలువ గల ధాన్యం నిల్వల సీజ్‌

హుజూరాబాద్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : జిల్లాలో సంచలనం సృష్టించిన రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలను హుజూరాబాద్‌ మండలం తుమ్మనపల్లి గ్రామ శివారులోని శోభ స్టీమ్‌ ఇండస్ట్రీస్‌ ఫారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లు  రెవెన్యూ అధికారులు శుక్రవారం సీజ్‌…

పశువుల రాస్తారోకో… – ‘ఖని’లో వినూత్న దృశ్యం

 గోదావరిఖని, ఆగస్టు 3 (జనంసాక్షి) : ఒకటి కాదు రెండు కాదు పదుల్లో స్థానిక ప్రధాన చౌరస్తాలో నిత్యం పశువులు భైఠాయి స్తున్నాయి. ఎక్కడి నుంచో వస్తాయో కానీ మూకుమ్మడిగా ఉదయం నుం చే సాయంత్రం వరకు పశువులను…

వేములవాడలో రోడ్లన్నీ తవ్వేస్తున్నారు…

వేములవాడ టౌన్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : వేలాది మంది తిరుగాడే పబ్లిక్‌ రోడ్లన్నీ ఎక్కడి కక్కడ తవ్వుతున్నా పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేములవాడ పట్టణంలోని వీధులన్నీ గుంతలుగా మారి కనీసం నడవడానికి వీలులేకుండా తయారవుతున్నాయి.అభివృద్ధికి సూచకాలుగా…

ఈ మొక్క మహా వృక్షం కావాలి

కరీంనగర్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన పత్రికలు ప్రజల పక్షం వహించి, ప్రజల గొంతుకగా నిలువాలని సెషన్స్‌ కోర్టు జడ్జి మంగారి రాజేందర్‌ ఆకాంక్షించారు. కరీంనగర్‌ నుంచి వెలువడుతున్న మన జనంసాక్షి పత్రిక…

సర్కారు బడి… ఓ సమస్యల సుడి

కరీంనగర్‌్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : సర్కార్‌ బడుల్లో చదివే విద్యార్థులకు రక్షిత మంచినీరు, మూత్రశాలల నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం నుండి ఆర్వీఎమ్‌ ఆధ్వర్యంలో కోట్లాది రూపా యలు జిల్లాకు వచ్చినా వాటిని వినియోగం చేయకపోవడంతో జిల్లాలోని సగానికి…

పరిశుభ్రత పాటించడం అందరి బాధ్యత జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

వేములవాడ రూరల్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : ప్రతి ఒక్క ఇంటిలో మరుగుదొడ్లు నిర్మించుకొని, పరిసరాల పరిశుభ్రంగా ఉంచుతూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ సూచించారు. వందశాతం మరుగుదొడ్లను నిర్మించుకున్న గ్రామం లో రోడ్లు,…

వైద్యంలో నిర్లక్ష్యం… పసికందు మృతి

గోదావరిఖని, ఆగస్టు 3 (జనంసాక్షి) : వైద్యసహాయంలో చూపి న నిర్లక్ష్యంతో ప్రసవంలోనే పసికందు మృతిచెందింది. శుక్రవా రం జరిగిన ఈ సంఘటన స్థానిక ప్రైవేట్‌ ఆసు పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యంతో జరిగిం దంటూ న్యాయవాదులు, పలు ప్రజా…